Homeఎంటర్టైన్మెంట్Ram Charan Allu Arjun Feud: ఆ విషయంలో రామ్ చరణ్ తో అల్లు అర్జున్...

Ram Charan Allu Arjun Feud: ఆ విషయంలో రామ్ చరణ్ తో అల్లు అర్జున్ కి గొడవ జరిగిందా..?

Ram Charan Allu Arjun Feud: సినిమా హీరోల మధ్య ఉండటం సహజం… వాళ్ల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎవరి సినిమాలైతే సక్సెస్ గా నిలుస్తాయో వాళ్ళు మాత్రమే టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తారు. కాబట్టి ఒకరిని మించి మరొకరు సూపర్ హిట్లను అందుకోవాలని చూస్తుంటారు. కారణం ఏదైనా కూడా సినిమాల వరకే వాళ్ళ మధ్య పోటీ అనేది ఉంటే బాగుంటుంది. అంతే తప్ప పర్సనల్ విషయాల్లో పోటీని పెట్టుకోవడం అనేది సరైన విషయం కాదు… […]

Ram Charan Allu Arjun Feud: సినిమా హీరోల మధ్య ఉండటం సహజం… వాళ్ల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎవరి సినిమాలైతే సక్సెస్ గా నిలుస్తాయో వాళ్ళు మాత్రమే టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తారు. కాబట్టి ఒకరిని మించి మరొకరు సూపర్ హిట్లను అందుకోవాలని చూస్తుంటారు. కారణం ఏదైనా కూడా సినిమాల వరకే వాళ్ళ మధ్య పోటీ అనేది ఉంటే బాగుంటుంది. అంతే తప్ప పర్సనల్ విషయాల్లో పోటీని పెట్టుకోవడం అనేది సరైన విషయం కాదు… మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం చాలా తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా అవతరించాడు…

ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుండడంతో ఆయన టాప్ రేంజ్ లోకి వెళ్ళాడు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన నెంబర్ వన్ రేస్ లో ముందుకు దూసుకొచ్చాడు. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ సైతం భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లైఫ్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు రామ్ చరణ్ ఆలూ అర్జున్ మధ్య మధ్య తీవ్రమైన పోటీ ఉంది.

ఇక సినిమాలపరంగానే వీళ్ల మధ్య పోటీ ఉందని చాలా మంది చెబుతున్నారు. కానీ పర్సనల్ విషయాల్లో కూడా అల్లు అర్జున్ – రామ్ చరణ్ కి మధ్య కొన్ని విభేదాలైతే ఉన్నాయట. చిరంజీవి గురించి అల్లు అర్జున్ మాట్లాడకపోవడం చిరంజీవి ఫ్యామిలీ వల్లే తను హీరో అయ్యాడనే విషయాన్ని ఎక్కడ చెప్పకపోవడంతో రామ్ చరణ్ సైతం కొంతవరకు అల్లు అర్జున్ మీద కోపంతో ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

నిజానికి అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ హీరో అయినంత మాత్రాన తనకు సహాయం చేసిన చిరంజీవి ఫ్యామిలీని మర్చిపోవడం అనేది సరైన విషయం కాదు. ఈ విషయం మీద కొంతమంది సినిమా మేధావులు సైతం రామ్ చరణ్ వైపే మాట్లాడుతుండడం విశేషం…ఇక రాబోయే సినిమాలతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper