ఎంటర్టైన్మెంట్Annathe: భారీ లెవెల్​లో ప్లాన్​ చేస్తున్న అన్నాత్తై!

Annathe: భారీ లెవెల్​లో ప్లాన్​ చేస్తున్న అన్నాత్తై!

Annathe: సూపర్​స్టార్​ రజనీకాంత్​ పేరు వింటే చాలు ఎవ్వరికైనా బాడీలో వైబ్రేషన్స్​ మొదలవుతాయి. ఆయన సినిమా రిలీజ్​ అవుతుందంటే థియేటర్ల ముందు పండగ వాతావరణం నెలకొంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసు వారు ఆయన అభిమానులే. పేటా, దర్బార్​తో ప్రేక్షకులను అలరించిన రజనీ.. ఇప్పుటు అన్నాత్తై తో అదరకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్​ అందరి అంచనాలు మించేలా చేసింది. మరోవైపు ఈ సినిమాను తెలుగులో పెద్దన్న పేరుతో రిలీజ్​ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని ఓవర్సీస్​ మార్కెట్​లో భారీ స్థాయిలో విడుదల ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

rajinikanths-film-annattai-is-preparing-to-release-in-huge-level-in-the-overseas-marketలాక్​డౌన్​ తర్వాత భారత్​ నుంచి ఏ చిత్రం విడుదల కానన్ని లొకేషన్స్​లో అన్నాత్తైను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట.   దీన్నిబట్టి ప్రపంచవ్యాప్తంగా రజనీ క్రేజ్​ ఓ రేంజ్​లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  ఇందులో రజనీకాంత్​ సరసన నయనతార నటిస్తుండగా. కోలీవుడ్​ దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్నారు.  మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డి ఇమన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రోబో తర్వాత అంతగా విజయ సాధించని రజనీ.. ఈ సినిమాతోనైనా మళ్లీ హిట్​ కొట్టాలని భావిస్తున్నారు. మధ్యలో వచ్చిన రోబో2.O ప్రేక్షకుల్ని ఎంతగానే నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన కబాలి, పేటా, దర్బార్​ చిత్రాలు థియేటర్లలో అకట్టుకోనప్పటికీ మెల్లగా ప్రేక్షకులు ఇష్టపడటం ప్రారంభించారు. దీన్ని బట్టి రోబో 2.O ప్రభావం ఎంతగా పడిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సారైనా అన్నాత్తైతో హిట్​ కొడతాడా లేదా తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Peddanna: వర్షంలోనూ ఆగని పెద్దన జోరు.. కలెక్షన్లతో దూసుకెళ్తోన్న తలైవా

Peddanna: సూపర్​స్టార్​ రజనికాంత్​ హీరోగా సిరత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్నాత్తై. తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేసింది చిత్రబృందం. దీపావళి కానుగా ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా బాక్సాఫీసును బద్దలు...

annatthe: ‘అన్నాత్తై’ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సినిమాస్!

annatthe: సూపర్​స్టార్​ రజనీకాంత్​ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం అన్నాత్తై. ఈ సినమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగపతిబాబు, కుష్బూ, నయనతార,...

Most Popular

OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...