Rajinikanth : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలందరూ వరుసగా పాన్ ఇండియా బాటపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమవైపు తిప్పుకొని వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది… మరి ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో భారీ విజయాలను సాధిస్తున్న హీరోలు సైతం ఇప్పుడు పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు…
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి నటుడికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. తెలుగులో సైతం అతని సినిమాలు డబ్ అవ్వడంతో ఇక్కడ కూడా ఆయనకు మంచి గుర్తింపైతే లభించింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. కూలీ, జైలర్ 2 లాంటి సినిమాలతో ఆయన భారీగా వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే రజనీకాంత్ ఈ సినిమాలతో తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నాడు.
Also Read : ఆ విషయంలో ఎన్టీఆర్ ను రజినీకాంత్ తో పోలుస్తున్నారా..?
మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కథ ఏం కోరుకుంటుందో దానికోసం ఆయన ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట నుంచి చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
ఇంతకుముందు జైలర్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ప్రస్తుతం కూలీ, జైలర్ 2 సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. జైలర్ సినిమాతో పాన్ ఇండియాలో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. మరి ఇప్పుడు రాబోతున్న సినిమాలతో పాన్ ఇండియా సైతం షేక్ చేసి భారీ కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక లోకేష్ కనకరాజ్ గతంలో విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి మంచి సక్సెస్ ని అందించాడు. ఇక ఇప్పుడు రజనీకాంత్ కి కూడా అదే రీతిలో సూపర్ సక్సెస్ లను అందించి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి రజినీకాంత్ ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయన ఎలాంటి క్రేజ్ ను మూట గట్టుకుంటాడు అనేది…
Also Read : రజినీకాంత్ ను వైల్డ్ గా చూపించనున్న స్టార్ డైరెక్టర్..?