Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Rajamouli multi starrer movie after mahesh babu

Rajamouli : మహేష్ బాబు మూవీ తర్వాత మరోసారి మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్న రాజమౌళి…

Rajamouli : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి రాజమౌళికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డ్ ను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం...

Written By: Gopi Velpula , Updated On : May 13, 2025 / 11:13 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Rajamouli Multi Starrer Movie After Mahesh Babu

Rajamouli

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Rajamouli : కెరియర్ మొదటి నుంచి వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఆయన ఎంటైర్ కెరీర్ లో ఇప్పటివరకు ఒక సీరియల్ తో పాటు 12 సినిమాలను చేశాడు. అవన్నీ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకు గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి చేస్తున్న సినిమాలన్నీ తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు(Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ సినిమా దర్శకులందరితో తను కూడా పోటీ పడబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి రాజమౌళి లాంటి దర్శకుడు ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద తన శాయశక్తుల ప్రయత్నం చేసి ఎలాగైనా సరే దానిని సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలతో కూడా మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటే తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది.

Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?

ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మరోసారి భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇక ఆ సినిమాను కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య, ప్రభాస్ లను పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన చాలాసార్లు సూర్యతో సినిమా చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి అది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఎట్టకేలకు సూర్య – ప్రభాస్ లను కలిపి తను గతం లో చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా కంటే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఇందులో ఇద్దరు హీరోలుగా నటిస్తారా? లేదంటే ఒకరు హీరో మరొకరు విలన్ గా నటించే అవకాశాలు ఉన్నాయా అనే విషయాల మీద జక్కన్న ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికి తన తదుపరి సినిమాకి సంబంధించిన స్టోరీ ని రాజమౌళి ఫాదర్ అయిన విజయేంద్రప్రసాద్ (Vjayendra Prasad) రెడీ చేసినట్టుగా తెలుస్తోంది.

Also Read : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Rajamouli multi starrer movie after mahesh babu

Tags
  • mahesh babu
  • Rajamouli
  • RRR
  • tollywood news
  • Vjayendra Prasad
Follow OkTelugu on WhatsApp

Related News

Tholi Prema Re-release 2025: యావరేజ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!

Tholi Prema Re-release 2025: యావరేజ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!

Varanasi set of SSMB29: మహేష్,రాజమౌళి మూవీ కోసం సిద్దమైన వారణాసి సెట్స్..అబ్బురపరుస్తున్న లేటెస్ట్ ఫోటోలు!

Varanasi set of SSMB29: మహేష్,రాజమౌళి మూవీ కోసం సిద్దమైన వారణాసి సెట్స్..అబ్బురపరుస్తున్న లేటెస్ట్ ఫోటోలు!

Sandeep Vanga vs Allu Arjun News: అల్లు అర్జున్ మీద కోపం తోనే సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడా..?

Sandeep Vanga vs Allu Arjun News: అల్లు అర్జున్ మీద కోపం తోనే సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడా..?

Prabhas Raja Saab Leak: మొసలితో ప్రభాస్ పోరాటం..లీకైన ‘రాజా సాబ్’ టీజర్..ప్రభాస్ లుక్స్ అదుర్స్!

Prabhas Raja Saab Leak: మొసలితో ప్రభాస్ పోరాటం..లీకైన ‘రాజా సాబ్’ టీజర్..ప్రభాస్ లుక్స్ అదుర్స్!

Vijay Devarakonda Kingdom Movie: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా..? ఇలా అయితే కష్టమే!

Vijay Devarakonda Kingdom Movie: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా..? ఇలా అయితే కష్టమే!

Number One Hero in Indian Cinema: ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?

Number One Hero in Indian Cinema: ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?

ఫొటో గేలరీ

Lord’s Ground Vs Arun Jaitley Stadium: లార్డ్స్ మైదానానికి 500 కోట్లు.. అరుణ్ జైట్లీ స్టేడియానికి 19 వేల కోట్లు.. ఇండియా ఇజ్జత్ పోతోంది..

Lords Ground Vs Arun Jaitley Stadium Jaitley Stadium %e2%82%b919k Cr Vs Lords %e2%82%b9500 Cr

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.