spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajamouli Varanasi: రాజమౌళి అనుకున్నట్టుగా వారణాసి వర్కౌట్ అవుతుందా...

Rajamouli Varanasi: రాజమౌళి అనుకున్నట్టుగా వారణాసి వర్కౌట్ అవుతుందా…

Rajamouli Varanasi: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు మన సినిమాలు తెలుగు వరకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పాన్ ఇండియా పరిధిలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో పాన్ వరల్డ్ లో సైతం మనవాళ్లు తమ సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా సైతం పాన్ వరల్డ్ లో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను సాధించాలని అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరు కూడా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే దానిని చూసిన ప్రతి ఒక్కరు ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే అంచనాలో ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు 1500 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం రాజమౌళి టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తాడు.

లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయిపోయే ప్రమాదం ఉంది… నిజానికి 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడుతుందా? అలా వస్తేనే ఈ సినిమా ప్రాఫిట్స్ లో ఉన్నట్టు లేకపోతే మాత్రం ప్రొడ్యూసర్ కి భారీగా నష్టాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి… నిజానికి ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ మూవీ 2000 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబడుతుంది.

3000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టడం అంటే అది చక వరకు కష్టమైన పననే చెప్పాలి. రాజమౌళి అనుకున్నట్టుగానే వారణాసి సినిమాను నెక్స్ట్ లో నిలిపి తన సత్తా చాటుకుంటాడా? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version