Rajamouli
Rajamouli : స్టూడెంట్ నెంబర్ వన్ (Student Number One) సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయిన రాజమౌళి వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు…ఆయన చేసిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు…ఇక బాహుబలి (Bahubali) సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇప్పటికే ఆయన ఇండియా లో నెంబర్ వన్ హీరోగా గుర్తింపును తెచ్చుకున్నారు…
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నప్పటికి రాజమౌళి కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి… మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నాడు…ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేస్తూ ముందుకు సాగాయి…బాహుబలి (Bahubali) సినిమాతో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నాడు…ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా హాలీవుడ్ లో తన పేరు మరుమ్రోగిపోయేలా చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు…ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసిన కూడా వాళ్ళందరిని డామినేట్ చేస్తూ ఉంటాడు…కానీ ఫస్ట్ టైమ్ రాజమౌళి ని ఒక హీరో డామినేట్ చేశాడు…ఇంతకీ ఆ హీరో ఎవరంటే..? రవితేజ (Ravi teja) అవును మీరు విన్నది నిజమే రాజమౌళి రవితేజ కాంబినేషన్ లో ‘విక్రమార్కుడు ‘ (Vikramarkudu) అనే సినిమా వచ్చింది…
ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించాడు…అందులో ఒకటి విక్రమ్ సింగ్ రాథోడ్(Vikram Sing Rathod) క్యారెక్టర్ కాగా, మరొకటి అత్తిలి సత్తిబాబు (Atthili Satthibabu) క్యారెక్టర్ కావడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఈ రెండు క్యారెక్టర్లలో రవితేజ తన నట విశ్వరూపాన్ని చూపించాడు.
మరి ఇలాంటి రవితేజ రాజమౌళి డైరెక్షన్ ను సైతం డామినేట్ చేశాడు…అందుకే మనం విక్రమార్కుడు సినిమా చూస్తే ఆ తన కామెడీతో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. ఇక ప్రతి సీన్ లో డైరెక్షన్ ను డామినేట్ చేస్తూ వచ్చాడు. ఇక ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి గారే ఒప్పుకోవడం విశేషం…ఇక విక్రమార్కుడు సినిమా దాదాపు 7 భాషల్లో రీమేక్ అయింది…
ఈ భాషలో చేసిన కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది…కానీ ఏ హీరో కూడా రవితేజ లాగా చేయలేకపోవడం విశేషం…అందుకే రవితేజ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ ఎనర్జిటిక్ క్యారెక్టర్లతో ఈ ఏజ్ లో కూడా భారీ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు…అలాగే రాజమౌళి కూడా సినిమా సినిమాకి భారీ కలెక్షన్స్ ను రాబడుతూ గొప్ప గుర్తింపును పొందుతున్నాడు…