Homeఎంటర్టైన్మెంట్Pushpaka Vimanam Review: 'పుష్పక విమానం' గాల్లో ఎగిరిందా?

Pushpaka Vimanam Review: ‘పుష్పక విమానం’ గాల్లో ఎగిరిందా?

Pushpaka Vimanam Review: దొరసాని సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై.. మిడిల్ క్లాస్​ మెలొడీస్​తో టాలీవుడ్​లో మంచి హిట్​ కొట్టాడు విజయ్​ దేవరకొండ తమ్ముడు ఆనంద్​ దేవరకొండ. ఇప్పుడు పుష్పక విమానంతో మరోసారి థియేటర్లలో  పలకరించేందుకు సిద్ధమయ్యారు. కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహించారు. ఇందులో ఆనందర్​ సరసన న్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు.పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.

Pushpaka Vimanam Theatrical Trailer | Anand Deverakonda,Geeth Saini,Saanve Megghana | Damodara

కాగా, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్​ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. కాగా, ఇటువంటి భారీ అంచనాల మధ్య శుక్రవారం(నవంబరు12) న సినిమా విడుదలైంది. పలు చోట్ల ఇప్పటికే ప్రీమియర్​ షోలు కూడా పడ్డాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్​ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అసలు, ఈ సినిమా కథేంటి, ఏ తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుంది. అసలు ట్విట్టర్​లో అభిమానులు చర్చించుకుంటున్న అంశాలపై ఓ లుక్కేద్దాం.

సినిమా కథ ప్లాట్​ ప్రకారం.. ఫ్యామిలీ ప్రేక్షకులకు కరెక్ట్​గా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. తొలి భాగం కాస్త నెమ్మదిగా నడిచినా.. సెకెండ్​ ఆఫ్​ కాస్త రసవత్తరంగా ఉందని టాక్​. కాగా, భార్య కనిపించడం లేదనే పాయింట్​ చుట్టూనే సినిమా మొత్తం నడుస్తుందని సినిమా చూసిన వారు అంటున్నారు. కీలకమైన ట్విస్ట్​తో తొలి భాగం పూర్తవగా.. రెండో భాగంలో ట్వస్ట్​లతో కథను ముందుకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

https://twitter.com/TheNarendar/status/1458848002697695232?s=20

https://twitter.com/Benett_Nathan/status/1458947272159346689?s=20

https://twitter.com/steve_reddy_/status/1458972232278056965?s=20

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version