Homeఎంటర్టైన్మెంట్Pushpa: పుష్ప ట్రైలర్​ రిలీజ్​కు ముహుర్తం ఫిక్స్​

Pushpa: పుష్ప ట్రైలర్​ రిలీజ్​కు ముహుర్తం ఫిక్స్​

Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఇందులో రష్మికా హీరోయిన్​గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్​, సునీల్​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్​పై గట్టిగా ప్లాన్​ చేశారు మేకర్స్​.. తాజాగా, ఈ సినిమా ట్రైలర్​కు సంబంధించి ఇంట్రెస్టింగ్​ అప్​డేట్​తో వచ్చారు.

pushpa

డిసెంబరు 6న ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్​ర్​ను ట్విట్టర్ వేదికగా పోస్ట్​ చేసింది పుష్ప టీమ్​. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు మంచి హైప్​ క్రియేట్ చేశాయి. కాగా, ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్​ పాత్రలో కనిపించున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా, ఇందులో ఐటెం సాంగ్​లో సమంత నటించనుండటం విశేషం. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ మొదలుకానుందని తెలుస్తోంది.

ఇప్పటికే అన్ని భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ4 ఎంటర్​టైన్మెంట్ సంస్థ మలయాళంలో, తమిళంలో లైకా ప్రొడభన్స్​, కన్నడలో స్వాగత్​ ఎంటర్​ప్రైజెస్​, ఎవర్సీస్​లో హంసినీ ఇంలా అన్ని చోట్ల పుష్పను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version