Homeఎంటర్టైన్మెంట్Pushpa: నార్త్​లో పుష్పరాజ్​ సందడి షురూ.. ప్రమోషన్స్​కు సర్వం సిద్ధం

Pushpa: నార్త్​లో పుష్పరాజ్​ సందడి షురూ.. ప్రమోషన్స్​కు సర్వం సిద్ధం

Pushpa: సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం” పుష్ప”. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , పాటలు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

pushpa-the-rise-hungama-started-in-bollywood

కాగా, సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో.. మేకర్స్​ ప్రమోషన్స్​కు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నార్​ ఆడియన్స్​కు దగ్గరయ్యేవిధంగా పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్​లో హిందీ పర్షన్​ టీజర్​ను థియేట్రికల్​గా చూపించడం స్టార్ట్​ చేశారు. అల్లు అర్జున్ ఈ సినిమాతోనే బాలీవుడ్​లో అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ కెరీర్​లో హిందీ మార్కెట్​ చాలా కీలకంగా మారింది. మరోవైపు ఇటీవలే ఈ సినిమాను హిందీలో రిలీజ్​ చేయడంపై తలెత్తిన వివాదం కూడా తీరిపోవడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇన్ని ఎక్స్​పెక్టేషన్స్​ మధ్య సినిమా ఎలా సక్సెస్​ అవుతుందో తెలియాలంటే.. విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఇందులో సమంత కూడా నటిస్తుండటం విశేషంగా మారింది. ఈ సినిమాలో ఐటెం సాంగ్​లో సామ్ కనిపించనుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version