Homeఎంటర్టైన్మెంట్Pushpa: పుష్పకు రూట్​ క్లియర్​.. ఐదు భాషల్లో డిస్టిబ్యూటర్లు కన్ఫర్మ్​

Pushpa: పుష్పకు రూట్​ క్లియర్​.. ఐదు భాషల్లో డిస్టిబ్యూటర్లు కన్ఫర్మ్​

Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఇందులో రష్మికా హీరోయిన్​గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్​, సునీల్​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

pushpa

అయితే, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లేనేమో మైత్రీ మూవీ మేకర్స్​ హిందీ డబ్బింగ్​ రైట్స్​ను గోల్డ్ మైన్​ యూట్యూబ్ ఛానెల్​కు విక్రయించింది. అయితే, ఆ తర్వాత సుకుమార్​, ఈ ఆలోచన మార్చుకుని.. పుష్పను పాన్​ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో పుష్ప సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించింది. అప్పుడే, మైత్రి, గోల్డ్ మైన్స్ మధ్య వివాదం తలెత్తింది. మధ్యలో నిర్మాతలకు సమస్యలు ఎదురైనా.. సామరస్యంగా పరుష్కరించారు.

దీంతో, పుష్ప హిందీ హక్కులను ఏఏ పిల్మ్స్​ దక్కించుకుంది. గతంలో బాహుబలి, ‘కేజీఎఫ్’ వంటి భారీ సినిమాలను ఏఏ ఫిల్మ్స్ హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, మిగిలిన భాషల్లోనూ పుష్ప డిస్ట్రిబ్యూటర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.

ఈ4 ఎంటర్​టైన్మెంట్ సంస్థ మలయాళంలో, తమిళంలో లైకా ప్రొడభన్స్​, కన్నడలో స్వాగత్​ ఎంటర్​ప్రైజెస్​, ఎవర్సీస్​లో హంసినీ ఇంలా అన్ని చోట్ల పుష్పను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పుష్ప బృందం భారీగానే ప్రమోషన్స్ ప్లాన్స్ చేస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తొలి పార్ట్ డిసెంబరు 17న విడుదల కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version