Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh helped star hero: పూరి జగన్నాథ్ ఆ స్టార్ హీరోకి, దర్శకుడికి అంత...

Puri Jagannadh helped star hero: పూరి జగన్నాథ్ ఆ స్టార్ హీరోకి, దర్శకుడికి అంత హెల్ప్ చేశాడా..?

Puri Jagannadh helped star hero: సినిమా ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్లందరు డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ మాత్రం ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు వరుస డిజాస్టర్లను మూటగట్టుకోవడంతో అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాథ్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఒకప్పుడు పూరితో సినిమా అంటే చాలు హీరోలు ఎగిరికి గంతేసేవారు. అతనితో సినిమా చేస్తే వాళ్లకు ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ దొరుకుతుందని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. తనతో సినిమా అంటే చాలు హీరోలు పరిగెత్తే పరిస్థితి ఏర్పడింది…ఇక పూరి జగన్నాథ్ ఫ్రెండ్షిప్ కోసం ప్రాణమైన ఇస్తాడనే విషయాన్ని పలు సందర్భాల్లో తను ప్రూవ్ చేశాడు. తను నమ్మి తన ఫ్రెండ్ కి డబ్బులు ఇచ్చినందుకు అతను దాదాపు 100 కోట్ల వరకు తనను మోసం చేసి డబ్బులను తీసుకెళ్లాడు. అయిన కూడా అతని మీద ఎప్పుడు కోపానికి రాలేదు.

మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు తప్ప ఇతరులను బ్లేమ్ చేయలేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు హీరో రవితేజ కి కావలసిన డబ్బులు ఉంటే తనే సమకూర్చే వాడట. డైరెక్టర్ అయిన తర్వాత రవితేజ స్ట్రగులింగ్ లో ఉంటే అతనికి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసేవారట.

Also Read: ‘ధురంధర్’ సిరీస్ లో హీరోయిన్ పాత్రని వదులుకున్న ఫ్లాప్ హీరోయిన్ ఆమేనా..? దురదృష్టం అంటే ఇదే!

ఇక రవితేజ హీరోగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో వరుసగా సినిమాలను చేసి అతన్ని స్టార్ హీరోగా మార్చాడు. ఇక రవితేజ తో పాటుగా హరీష్ శంకర్ ను సైతం ఆయన కొన్ని సంవత్సరాల పాటు పోషించాడట. షాక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత హరీష్ శంకర్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు తనని పిలిచి చిరుత సినిమా కోసం కో డైరెక్టర్ గా పెట్టుకొని కొన్ని సంవత్సరాల వరకు తనని పోషించాడని ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ చెప్పడం విశేషం…

ఇక వీళ్ళు మాత్రమే కాకుండా మరికొంతమంది టెక్నీషియన్స్ ను సైతం పూరి జగన్నాథ్ డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసేవాడట. అలాంటి పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఎవరితో సినిమాలు చేసిన కూడా అవి సరిగ్గా ఆడటం లేదు. మరి ఫ్యూచర్ లో అయిన మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper