Priyanka Chopra: బ్రా లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?

Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేశారు. లోదుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చిన అమ్మడు తెగింపు చూసి జనాలు అవాక్కయ్యారు. ప్రియాంక బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా 2000 మిస్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకొని అందరి దృష్టి ఆకర్షించారు. సాలిడ్ గ్లామర్ కలిగిన ప్రియాంక అనతి కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. అక్కడి […]

Written By: Shiva, Updated On : June 8, 2022 1:29 pm

Priyanka Chopra

Follow us on

Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేశారు. లోదుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చిన అమ్మడు తెగింపు చూసి జనాలు అవాక్కయ్యారు. ప్రియాంక బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా 2000 మిస్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకొని అందరి దృష్టి ఆకర్షించారు. సాలిడ్ గ్లామర్ కలిగిన ప్రియాంక అనతి కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. అక్కడి టాప్ స్టార్స్ పక్కన నటించిన ప్రియాంక చోప్రా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేశారు.

Priyanka Chopra

అమ్మడు క్రేజ్ ప్రపంచవ్యాప్తం కావడంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ సినిమాలు, సిరీస్లు చేస్తూ స్థిరపడింది. ఈ క్రమంలో హాలీవుడ్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ప్రేమలో పడ్డారు. తనకంటే పదేళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తూ ప్రియాంక మరోమారు వార్తలకెక్కింది. ఈ క్రమంలో అనేక సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొంది. 2018లో నిక్ జోనాస్ ని వివాహం చేసుకొని, న్యూయార్క్ లో కాపురం పెట్టింది. ఓ లగ్జరీ హౌస్ కొనుగోలు చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తుంది.

Also Read: Pakistan Crisis: శ్రీలంక బాటలో పాకిస్తాన్.. దివాళా తీయనుందా?

హాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నప్పటి నుండి బాలీవుడ్ లో సినిమాలు తగ్గించింది. ఆమె చివరి హిందీ చిత్రం ది వైట్ టైగర్ 2021లో విడుదలైంది. ఇక మోడల్ గా పలు బ్రాండ్స్ కి ప్రచార కర్తగా ఉంటున్న ప్రియాంక చోప్రా, తాజా ఫోటో షూట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చారు. ప్రముఖ ఇంటర్నేషనల్ జ్యువెలరీ బ్రాండ్ బుల్గారి ఉత్పత్తుల ప్రమోషనల్ షూట్ లో ప్రియాంక గోల్డెన్ కలర్ ట్రెండీ ధరించారు. లోదుస్తులు లేకుండా ఎద అందాలు చూపిస్తూ హాట్ క్లీవేజ్ షోతో టెంపరేచర్ పెంచేశారు.

Priyanka Chopra

ప్రియాంక బోల్డ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా ప్రియాంక చోప్రా ఇటీవల తల్లైన విషయం తెలిసిందే. ఆమె సరోగసీ పద్ధతి ద్వారా ఓ ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ప్రియాంక ‘ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ’ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో నిక్ సైతం చిన్న రోల్ చేశారు.

Also Read:Nani- Mahesh Babu: మహేష్-త్రివిక్రమ్ మూవీలో నాని?… నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చేశాడుగా!

Recommended Videos


 

Tags