Prashanth Varma : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు వాళ్లకు వాళ్ళు భారీ విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్లడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నటుడు వాళ్ళకంటు ఒక సెపరేట్ ఐడెంటిటిని తెచ్చుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే యంగ్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే హనుమాన్ సినిమాతో పాన్ ఇండియాలో భారీ గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
Also Read : ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఇక లేనట్టేనా..?
ఇక ఇప్పటికే హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ సినిమా చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ వల్ల ఆయనతో సినిమా చేయడం ఇప్పుడప్పుడే వీలైతే పడదు.
మరి ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ వర్మ మరికొంతమంది స్టార్ హీరోలకు కూడా కథలను చెప్పారట. మరి ఆ స్టార్ హీరోలందరు ప్రశాంత్ వర్మ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే హనుమాన్ ఒక్క సినిమా సక్సెస్ అయినంత మాత్రాన అందరికి కథలు చెప్తున్నాడు గాని తన తర్వాత సినిమా ను తొందరగా స్టార్ట్ చేయడం లేదంటూ ప్రతి ఒక్కరు ఆయన మీద కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాలను సాధిస్తే మాత్రం ఆయన మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. కానీ మొత్తానికైతే ప్రస్తుతం ఆయన ఇప్పుడు తొందరగా సినిమా స్టార్ట్ చేసి సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : ప్రశాంత్ వర్మ కావాలనే స్టార్ హీరోలకు స్టోరీ చెబుతున్నాడా..?