https://oktelugu.com/

Prashant Varma: మోక్షజ్ఞ సినిమా కోసం రెండు కథలు రెడీ చేసిన ప్రశాంత్ వర్మ…ఇందులో ఏది ఫైనల్ అయింది…

ఇండస్ట్రీలో ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళలో బాలయ్య బాబు ఒకరు. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు తన నట వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 11:30 AM IST

    Prashant Varma

    Follow us on

    Prashant Varma: సినిమా ఇండస్ట్రీలో నట వారసులు ఎంట్రీ ఇస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న సంగతి మనకు తెలిసిందే… మరి ఇలాంటి క్రమంలోనే వారసత్వపు హీరోలు ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుంటే మరికొందరు మాత్రం సరైన సక్సెస్ లను అందుకోలేకపోతున్నారనే చెప్పాలి. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ తనదైన రీతిలో సత్తా చాటడానికి సినిమా చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న మోక్షజ్ఞ తనదైన రీతిలో సినిమా చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇప్పటికే యాక్టింగ్ కు సంబంధించిన శిక్షణ తీసుకున్న మోక్షజ్ఞ తనదైన రీతిలో సినిమాలను చేసి సక్సెస్ సాధించి ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వడం చాలా లేట్ అవుతూ వస్తుంది. ఇక బాలకృష్ణ తో పోల్చుకుంటే చిరంజీవి, నాగార్జున వాళ్ళ కొడుకులని ఇప్పటికే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కాబట్టి మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకో రెండు మూడు సంవత్సరాల ముందుగానే ఇచ్చుంటే బాగుండేదని కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఎప్పుడు ఇచ్చాము అనేది కాదు సక్సెస్ సాధించామా లేదా అనే రీతిలోనే వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ రెండు కథలను రెడీ చేశాడు. అందులో ఒకటి సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతుండగా మరొకటి రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.

    మరి వీటిలో ఆయన ఎలాంటి సినిమాని చేయబోతున్నాడనేది తెలియాలంటే మాత్రం ప్రశాంత్ వర్మ ఈ సినిమా మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. మరి ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయం మీద ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలైతే జరుగుతున్నాయి.

    ఇక వాటికి తగ్గట్టుగానే సినిమా ఇండస్ట్రీలో మోక్షజ్ఞ స్టార్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇక మోక్షజ్ఞ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకుంటే మాత్రం ఆయన స్టార్ హీరోగా రాణిస్తాడు. లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుందనే చెప్పాలి…