https://oktelugu.com/

Pragya Jaiswal: గడ్డ కట్టే చలిలో మొత్తం విప్పేసి స్నానం చేసిన ప్రగ్యా జైస్వాల్

కెరీర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ స్ట్రగుల్ అవుతుంది. అఖండ రూపంలో భారీ హిట్ పడినా బ్రేక్ రాలేదు. 2021లో బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ వసూళ్ల వర్షం కురిపించింది.

Written By:
  • Shiva
  • , Updated On : June 17, 2023 / 11:56 AM IST

    Pragya Jaiswal

    Follow us on

    Pragya Jaiswal: అఖండ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో ఆమె ఓ అతిపెద్ద సాహసానికి పూనుకున్నారు. పింక్ కలర్ టూ పీస్ బికినీ వేసిన ప్రగ్యా మైనస్ 15 డిగ్రీల చలిలో ఐస్ బాత్ చేసింది. సమ్మర్ వెకేషన్ లో భాగంగా ప్రగ్యా జైస్వాల్ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు ఫిన్ ల్యాండ్ దేశం వెళ్లారు. అక్కడి మంచి ప్రదేశాల్లో విహరించారు. మంచుతో కప్పబడిన ప్రదేశంలో చిన్న స్విమ్మింగ్ ఫూల్ ఉంది. అందులో బికినీ వేసి మునక వేసింది.

    ఇక ఐస్ బాత్ అద్భుతమైన అనుభవం, మాటల్లో వర్ణించలేమని కామెంట్ చేసింది. అలాగే దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ప్రగ్యా అభిప్రాయపడ్డారు. ఆరోగ్య ప్రయోజనాల సంగతి ఎలా ఉన్నా… ఆమె అందాలు నెటిజెన్స్ పూర్తిగా ఆస్వాదించారు. టూ పీస్ బికినీలో ఆల్మోస్ట్ అన్ని చూపించేసింది. ప్రగ్యా జైస్వాల్ ఐస్ స్వమ్మింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

    కెరీర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ స్ట్రగుల్ అవుతుంది. అఖండ రూపంలో భారీ హిట్ పడినా బ్రేక్ రాలేదు. 2021లో బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ వసూళ్ల వర్షం కురిపించింది. బాలకృష్ణను వరస పరాజయాల నుండి బయపడేసింది. అఖండ పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టింది. సోలో హీరోయిన్ గా ప్రాధాన్యత ఉన్న పాత్ర ప్రగ్యా జైస్వాల్ కి దక్కింది.

    అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి శ్రీను ఖాతాల్లోకి వెళ్ళింది. దాంతో ప్రగ్యా జైస్వాల్ ని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ప్రగ్యా జైస్వాల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చివరి చిత్రం సన్ ఆఫ్ ఇండియా. మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఎపిక్ డిజాస్టర్. కనీసం పోస్టర్స్ ఖర్చు కూడా రాలేదు. ప్రస్తుతం ప్రగ్యా ఖాతాలో ఒక్క సినిమా లేదు. అందుకే సోషల్ మీడియా వేదికగా అందాల ఎరవేస్తుంది.