https://oktelugu.com/

కేక పెట్టిస్తోన్న ప్రగతి లేటేస్ట్ పిక్స్.. సోషల్ మీడియాలో రచ్చ !

వెండితెర పై ఎంతో పద్ధతిగా పవిత్రంగా కనిపించే నటిమణుల్లో నటి ‘ప్రగతి’ కూడా ఒకటి. ముఖ్యంగా మోడ్రన్ మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌ గా ఉంది ప్రగతి. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా పర్ఫెక్ట్ చాయిస్‌ గా ఉన్నా.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం ఆమె సొంతం. కాగా తాజాగా ప్రగతి కొన్ని కవ్వించే పిక్స్‌ను పోస్ట్ చేయడంతో, ఎప్పటిలాగే అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రియల్ లైఫ్ లో ఎప్పుడూ హాట్ […]

Written By:
  • admin
  • , Updated On : February 11, 2021 / 05:43 PM IST
    Follow us on


    వెండితెర పై ఎంతో పద్ధతిగా పవిత్రంగా కనిపించే నటిమణుల్లో నటి ‘ప్రగతి’ కూడా ఒకటి. ముఖ్యంగా మోడ్రన్ మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌ గా ఉంది ప్రగతి. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా పర్ఫెక్ట్ చాయిస్‌ గా ఉన్నా.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం ఆమె సొంతం. కాగా తాజాగా ప్రగతి కొన్ని కవ్వించే పిక్స్‌ను పోస్ట్ చేయడంతో, ఎప్పటిలాగే అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రియల్ లైఫ్ లో ఎప్పుడూ హాట్ హాట్ గా ఉండే ఈ “ఆంటీ” డాన్స్ లు, వర్కౌట్స్ చూస్తుంటే.. కుర్రాళ్లకు మతిపోతుంది.

    Also Read: మహేష్ లవ్ ట్రాక్ అదుర్స్ అట !

    అన్నట్లు ప్రగతి మెయిన్ లీడ్ గా ఓ ఓటీటీ సినిమా చేయబోతుందని కూడా వార్తలు వచ్చాయి. మెయిన్ క్యారెక్టర్ అంటే.. ఒక రకంగా హీరోయిన్ క్యారెక్టర్ అట. ఏమైనా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో రెచ్చగొట్టే ప్రగతి ఆంటీ, మొత్తానికి తనలోని హీరోయిన్ ను లేట్ వయసులో చూపించబోతుంది అన్నమాట. ఇక గత నెలలుగా ఆమె వదిలిన వీడియోల్లో ముఖ్యంగా లుంగి కట్టుకుని ఆమె వేసిన డ్యాన్సుల గురించి, ఆమె మాస్ స్టెప్స్ గురించి ఇప్పటికీ ఆమెకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.

    Also Read: హైపర్ ఆది పెళ్లి.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

    ఓవరాల్ గా ప్రగతి ఆంటీ సృష్టించిన గ్లామర్ సంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు డ్యాన్స్ లతో, మరో వైపు వర్కౌట్లతో మొత్తానికి ప్రగతి సోషల్ మీడియాలో ఎలాగూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాబట్టి ఆ ఫాలోయింగ్ ఆమె చేసే సినిమాకి కాస్త అయినా ఉపయోగపడుతుంది అనుకోవాలి. మొత్తానికి ఏభైలోకి ఎంట్రీ ఇచ్చాక కూడా, ప్రగతి సోలోగా సినిమా చేయడం అంటే నిజంగా విశేషమే. మరి రానున్న రోజుల్లో ప్రగతి ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో అర్ధం చేసుకోవచ్చు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్