spot_img
Homeఎంటర్టైన్మెంట్Pradeep Ranganathan remuneration: రెమ్యూనరేషన్ పెంచేసిన ప్రదీప్ రంగనాథన్...ధనుష్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాడుగా...

Pradeep Ranganathan remuneration: రెమ్యూనరేషన్ పెంచేసిన ప్రదీప్ రంగనాథన్…ధనుష్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాడుగా…

Pradeep Ranganathan remuneration: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి ప్రదీప్ రంగనాథన్ మాత్రం యూత్ లో చాలా మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులందరిని మెప్పించాడు. రెండు భాషల్లో అతనికి భారీ మార్కెట్ క్రియేట్ అయింది. ఇక దానికి తోడుగా ఆయన ఈ మధ్యకాలంలో తన రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ‘లిక్’ అనే సినిమా కోసం ఆయన దాదాపు 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే 25 కోట్లకు మించి తన రెమ్యూనరేషన్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. కెరియర్ స్టార్టింగ్ లో ధనుష్ లాంటి హీరో సైతం ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ధనుష్ ఇప్పుడు ఉన్న మార్కెట్ బట్టి ఆయన తను సినిస్కి 100 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. ఇక ప్రదీప్ మాత్రం ఒకప్పుడు ధనుష్ తీసుకున్న దానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటూ ప్రదీప్ రంగనాథన్ మీద కొన్ని కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి ప్రదీప్ రంగనాథన్ సైతం నటనలో ధనుష్ ని ఇమిటేట్ చేస్తుంటాడు. అందువల్లే అతనికి జూనియర్ ధనుష్ అనే పేరు కూడా వచ్చేసింది. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదటైనా ధనుష్ ను ఇమిటేట్ చేయకుండా తన ఓన్ వే లో ప్రేక్షకులను మెప్పిస్తే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు… ప్రదీప్ రంగనాథన్ కోసం తెలుగు సినిమా దర్శకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఇక ఈ క్రమంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాలన్నీ భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. కాబట్టి ఇక మీదట ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది…

ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు ప్రదీప్ రంగనాథన్ చాలా తక్కువ సమయంలోనే తెచ్చుకున్నాడు. కాబట్టి తను అదే మార్కెట్ ను కొనసాగించుకుంటూ ముందుకు దూసుకెళ్తే బాగుంటుంది. అలా కాదని అనవసరమైన సినిమాలు చేసి ప్లాప్ లను మూటగట్టుకొని మార్కెట్ ను పూర్తిగా కోల్పోతే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Telugu Heroes

Telugu Heroes: సక్సెసులు లేని హీరోలకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తుందిగా…

Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు సక్సెస్ లను సాధిస్తుండాలి. లేకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ లు...
Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Oktelugu Epaper