అటు దర్శకుడిగా ఇటు కొరియోగ్రాఫర్ గా అలానే హీరోగా కూడా మల్టీటాలెంట్స్ తో దూసుకుపోతున్న ‘ప్రభుదేవా’ తొలిసారిగా ఓ పోలీస్ గెటెప్ లో నటించిన పొన్ మానికవల్ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ పేరుతో మార్చి 6న విడుదల కానున్నది. ఈ చిత్రాన్ని పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో ఆర్. సీతారామరాజు నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభుదేవకు జోడీగా డస్కీ బ్యూటీ నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అల వైకుంఠపురములో నివేదా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో హీరో హీరోయిన్ తో పాటు బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Prabhudeva krishna manohar ips release date
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com