Prabhas is a great legendary director for Epic
ఇక సింగీతంగారు గత నాలుగు సంవత్సరాలుగా ఒక స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారు. కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్నా.. ఆయన తన పద్దతిలో ఒక సినిమా తీసే ప్రయత్నాల్లో ఉండగావైజయంతీ మూవీస్ వారు రిక్వెస్ట్ చేసి.. ఈ లెజెండరీ దర్శకుడిని తమ సినిమాలో భాగం చేశారు. నిజానికి సింగీతం మొదట ‘ఆదిత్య 369’ సీక్వెల్ తీయాలనుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. మరి ప్రభాస్ సినిమా తరువాత అయినా ఆ సినిమా చేస్తాడేమో చూడాలి.
Also Read : ‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల