Pawan Kalyan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాయి. కానీ ఇలాంటి సందర్భంలోనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు చేయబోతున్న సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ గా నిలువబోతున్నాయనే మాటలు కూడా వినబడుతున్నాయి. ఇక అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి సినిమా భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించినా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఏది ఏమైనా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న సుజీత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఓజీ సినిమా గ్యాంగ్ స్టర్ సినిమాలన్నింటిలో ఒక బెంచ్ మార్క్ గా నిలవబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈ సినిమా కోసం అసక్తి గా ఎదురుచూస్తున్నారు. మరి ఎప్పుడు ఈ సినిమా థియేటర్లకి రాబోతుందనే విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలుస్తుందనే కాన్ఫిడెంట్ ను అందరూ వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం…
ఇక ఏది ఏమైనా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ఆయన ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకొని ఒక భారీ గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఓజీ సినిమా మీద పవన్ కళ్యాణ్ కూడా భారీ ఆశలను పెట్టుకున్నాడు.
ఇక రీసెంట్ గా ఒక మీటింగ్ లో ఓజీ సినిమా బాగుంటుందని తను చెప్పడంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో చేసిన తమ్ముడు, బద్రి, జానీ లాంటి సినిమాల తర్వాత ఈ సినిమాలో ఫుల్ లెంత్ మార్షల్ ఆర్ట్స్ ని బయటికి తీయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఆయనకు భారీ విజయాన్ని కట్టబెట్టి తనను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…