Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu: రెండు వారాలకు అన్ని లక్షలా... పూజ మూర్తి రెమ్యూనరేషన్ యావర్...

Bigg Boss 7 Telugu: రెండు వారాలకు అన్ని లక్షలా… పూజ మూర్తి రెమ్యూనరేషన్ యావర్ కంటే ఎక్కువ!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఏడో వారం పూజ మూర్తి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.నిజానికి పూజ సీజన్ మొదట్లోనే బిగ్ బాస్ హౌస్ లోకి రావాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి హఠాత్తుగా మరణించడంతో వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చింది. పూజ కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్ లో రాణించగలిగింది. ఆమె హౌస్ లో అందరితో మంచిగా నడుచుకుంది. ఎక్కడా కూడా అదుపుతప్పి ప్రవర్తించలేదు.వివాదాలకు దూరంగా ఉంటూ గేమ్ ఆడింది.

పూజ ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాలేదు చెప్పవచ్చు. ఆమె బిగ్ బాస్ హౌస్ లో తనకు నచ్చినట్లు ఉంటూ తన ఆటను కొనసాగించింది. ఇచ్చిన టాస్కుల్లో వంద శాతం కస్టపడి ఆడింది. పూజ మూర్తి పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాగా ఫ్యాన్ బేస్ ఉన్న ఆమె రెండు వారాల కంటే హౌస్ లో నిలవలేకపోయింది. అలా హౌస్ లో రెండు వారాలు ఉన్న పూజ రెమ్యూనరేషన్ రూ 4 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.

అంటే వారానికి రెండు లక్షలు అన్నమాట. ఇక హౌస్ లో అందరికంటే తక్కువ ప్రిన్స్ యావర్ వారానికి లక్ష రూపాయలు మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది పక్కన పెడితే,ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఏడు వారాలు వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ చరిత్రలోనే ఇది మొదటి సారి జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో పూజ ని ఎలిమినేట్ చేసి రతిక ను హౌస్ లోకి పంపించారు.

దీంతో ఎనిమిదో వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.దీనికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ యమ రంజుగా సాగుతుంది. కాగా ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Oktelugu Epaper
Exit mobile version