https://oktelugu.com/

Pooja Hegde: జిమ్ ట్రైనర్ తో పూజా హెగ్డే కసరత్తులు.. వీడియో వైరల్ !

Pooja Hegde: పూజా హెగ్డే తన అందాన్ని బాగా మైంటైన్ చేస్తోంది. ఫిట్ గా ఉండటానికి నిత్యం ఎన్నో కసరత్తులు చేస్తోంది. ఎంతైనా అందాల బుట్టబొమ్మ కదా. ఎక్సర్ సైజ్ చేసు ఇచ్చే ఫోజులు కూడా కుర్రాళ్లకు ఫుల్ కిక్ ను ఇస్తాయి. పూజా హెగ్డే లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఓ జిమ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు పూజా అలా జిమ్ లో వేగంగా కదులుతూ పోతూ ఉంటే ఆమె […]

Written By:
  • Shiva
  • , Updated On : January 9, 2022 / 12:25 PM IST
    Follow us on

    Pooja Hegde: పూజా హెగ్డే తన అందాన్ని బాగా మైంటైన్ చేస్తోంది. ఫిట్ గా ఉండటానికి నిత్యం ఎన్నో కసరత్తులు చేస్తోంది. ఎంతైనా అందాల బుట్టబొమ్మ కదా. ఎక్సర్ సైజ్ చేసు ఇచ్చే ఫోజులు కూడా కుర్రాళ్లకు ఫుల్ కిక్ ను ఇస్తాయి. పూజా హెగ్డే లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఓ జిమ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు పూజా అలా జిమ్ లో వేగంగా కదులుతూ పోతూ ఉంటే ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి.

    Pooja Hegde

    పైగా ఆమె తన ట్రైనర్ తో కలిసి స్లో మూమెంట్స్ తో సుతారంగా ఎక్సర్ సైజులు చేస్తూ హాట్ హాట్ ఫోజులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం షూటింగ్ లు లేవు కాబట్టి.. పూజా ఫుల్ గా ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టింది. ఇక పూజా నటించిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు విడుదల పోస్ట్ ఫోన్ అయ్యాయి. ప్రస్తుతం పూజా తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తోంది.

    అన్నట్టు ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయింది. అలాగే మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో చేసే సినిమాలోనూ పూజా నటించబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాలోనూ పూజానే హీరోయిన్ గా నటిస్తోంది అని టాక్ ఉంది. పైగా హరీష్ శంకర్ పూజా పాత్రను వెరీ బోల్డ్ గా రాశాడట. అంటే.. మితిమీరిన అందాల ఆరబోతకు, హద్దులు దాటినా శృంగార సన్నివేశాలకు పూజా ప్రాణం పోయాల్సి ఉంది.


    Also Read: Unmarried Actresses: 45 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి చేసుకోని ముదురు హీరోయిన్లు వీళ్లే..!

    ఎలాగూ బాలీవుడ్ కి వెళ్లొచ్చాక పూజా ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఏ మాత్రం మొహమాట పడట్లేదు. దర్శకుడు కోరుకోవాలే గానీ, బికినీలు కూడా వేస్తాను అంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా బాహాటంగా చెప్పింది. అయినా పూజా హెగ్డే ఇలా అందాల ఆరబోతలో మాస్టర్ డిగ్రీ చేస్తే.. ఇక మిగిలిన హీరోయిన్ల పరిస్థితి ఏమిటీ ? వాళ్లకు కూడా ఛాన్స్ లు రావాలి కదా. ఏది ఏమైనా ప్రస్తుతం నంబర్ వన్ పాన్ ఇండియా హీరోయిన్ అంటే… పూజా హెగ్డేనే.

    Also Read: NTR Krishna Teja : ఎన్టీఆర్, కృష్ణ, తేజ సహా.. కొడుకులను పోగొట్టుకున్న స్టార్స్ వీళ్ళే !

    Tags