https://oktelugu.com/

Pooja Hegde: పడుచు వయసులో పైట మరచిన పూజా హెగ్డే… స్టార్ లేడీ హాట్ లుక్ వైరల్

పూజా హెగ్డే కి గత రెండేళ్లుగా బ్యాడ్ టైం నడుస్తుంది. రాధే శ్యామ్ తో మొదలైన పరాజయాల పరంపర కొనసాగుతోంది. అంతకు ముందు వరకు ఆమె పట్టింది బంగారం అయ్యింది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 14, 2024 / 03:56 PM IST

    Pooja Hegde Stunning Cleavage Show

    Follow us on

    Pooja Hegde: పూజ హెగ్డే సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. తెలుగులో పూజ హెగ్డే చివరి చిత్రం ఎఫ్3. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3 మూవీలో పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. ఎఫ్3 యావరేజ్ రిజల్ట్ అందుకుంది. పూజా హెగ్డే కి గత రెండేళ్లుగా బ్యాడ్ టైం నడుస్తుంది. రాధే శ్యామ్ తో మొదలైన పరాజయాల పరంపర కొనసాగుతోంది. అంతకు ముందు వరకు ఆమె పట్టింది బంగారం అయ్యింది. వరుస హిట్స్ ఇచ్చింది. రాధే శ్యామ్ అనంతరం నటించిన ఆచార్య, బీస్ట్, దారుణ పరాజయం మూటగట్టుకున్నాయి.

    అదే ఏడాది రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్ చిత్రం చేసింది. ఇది డబుల్ డిజాస్టర్ అని చెప్పాలి. కనీసం సల్మాన్ హిట్ ట్రాక్ ఎక్కిస్తాడు అనుకుంటే అది కూడా జరగలేదు. సల్మాన్-పూజా హెగ్డే కాంబోలో విడుదలైన కిసీ కా జాన్ కిసీ కీ భాయ్ మూవీ సైతం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. చెప్పాలంటే ప్లాప్స్ లో పూజా హెగ్డే డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

    దానికి తోడు చేతిలో ఉన్న జనగణమన, గుంటూరు కారం వంటి భారీ ప్రాజెక్ట్స్ చేజారాయి. పూజా హెగ్డే సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఏడాది దాటి పోతుంది. ప్రస్తుతం హిందీలో దేవా టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. తెలుగులో సాయి ధరమ్ కి జంటగా ఒక చిత్రం చేస్తున్నారని సమాచారం. సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ప్రకటించిన గంజా శంకర్ లో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

    గంజా శంకర్ ఆగిపోయిందని ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. దీనిపై ఇటీవల సాయి ధరమ్ స్పందించారు. పరోక్షంగా ఆ వార్తలను ఖండించారు. సంపత్ నంది తమన్నా హీరోయిన్ గా ఓదెల 2 ప్రకటించారు. ఈ క్రమంలో గంజా శంకర్ పై నెగిటివ్ వార్తలు తెరపైకి వచ్చాయి. కెరీర్ సంగతి ఎలా పూజా హెగ్డే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తాజాగా టైట్ బాడీ కాన్ డ్రెస్ లో హీటెక్కించింది. పూజా హెగ్డే గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.