Peddi : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ (Ram Charan) కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటాయి. అందువల్లే ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇక మీదట ఆయన సాధించబోయే విజయాలతోనే ఆయన గ్లోబల్ స్టార్ గా ఎదుగుతాడా లేదంటే తన మార్కెట్ ను పూర్తిగా డౌన్ చేసుకుంటాడా అనే విషయాలు ఆధారపడి ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ రావడం విశేషం. ఈ సంవత్సరం సంక్రాంతి కానుక వచ్చిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!
శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తన మాస్ లుక్స్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇందులో ఆయన గల్లీ క్రికెటర్ గా కూడా కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా గ్లింప్స్ ను బట్టి చూస్తే రామ్ చరణ్ ఈ సినిమాతో ఒక భారీ విక్టరీని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే మెగా పవర్ స్టార్ గా తన స్టామిను చూపిస్తున్న ఆయన గ్లోబల్ స్టార్ గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలే రోజు ఒకటి వస్తుందనే ఉద్దేశంతో అతని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…
ఇక ప్రస్తుతం ఉన్న హీరోలు అందరిలో తను టాప్ లెవల్లో దూసుకెళ్తున్నాడు. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ వాళ్లు ఏలుతున్నారు. కానీ ఇక మీదట మనవాళ్ళ హవానే నడవబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : పెద్ది మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మైనస్ కానుందా.?