Homeఎంటర్టైన్మెంట్Peddi movie item song leak : 'పెద్ది' ఐటెం సాంగ్ లీక్.. శృతి హాసన్...

Peddi movie item song leak : ‘పెద్ది’ ఐటెం సాంగ్ లీక్.. శృతి హాసన్ ఇంత హాట్ గా ఉందేంటి.. వీడియో వైరల్..

Peddi movie item song leak : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం కోసం అటు అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో, ఇటు ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా జరిగి ఉండుంటే , ఈ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఓవర్సీస్ లో రికార్డు స్థాయి అడ్వాన్స్ గ్రాస్ ని చూసి అభిమానులు సంబరాలు చేసుకునేవారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ ఈపాటికి బ్యానర్స్ , కటౌట్స్ తో ముస్తాబు అయ్యి ఉండేది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పర్ఫెక్షన్ కోసం ఈ చిత్రాన్ని జూన్ నెలకు వాయిదా వేశారు. రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో ఆ చిత్ర డైరెక్టర్ బుచ్చి బాబు ఈ చిత్రాన్ని జూన్ 25 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా చేసేసాడు.

ఏప్రిల్ 30 న సినిమా విడుదల అవ్వకపోయిన పర్వాలేదు , కానీ ఆరోజు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మరో శుభ వార్త రెడీ గా ఉంది. అదేంటంటే ఆరోజుతో ‘పెద్ది’ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవ్వబోతుంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ , శృతి హాసన్ లపై జానీ మాస్టర్ కొరియోగ్రఫీ లో ఒక ఐటెం సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. నేడు ఈ ఐటెం సాంగ్ షూటింగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్గొన్నది. వీళ్ళ ముగ్గురు కలిసి వేసే స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూ ఊగించడం ఖాయమని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ ఐటెం సాంగ్ షూటింగ్ కి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో రామ్ చరణ్ పోనీ టైల్ వేసుకొని కనపడగా, శృతి హాసన్ హాట్ డ్రెస్ లో చిందులు వేస్తోంది.

ఈ వీడియో క్లిప్ ని చూసి రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. లీకైన ఫుటేజీ లోనే ఆయన ఈ రేంజ్ లో ఉంటే , ఇక ఫుల్ వీడియో అధికారికంగా విడుదలయ్యాక రామ్ చరణ్ ఏ రేంజ్ లో ఉంటాడో , శృతి హాసన్ కూడా ఈ పాటలో హాట్ అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిపోయేలా చేయబోతుంది. ఈ పాట కోసం శృతి హాసన్ కి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మూవీ టీం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper