ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.
తన గ్లామర్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తన నటన కూడా తనకు ప్లస్ అని చెప్పాలి.
మొదటి సినిమాలోనే తన అందంతో టాలీవుడ్‌నే షేక్ చేసిన వారిలో ఈ బ్యూటీ ఒకరు.
ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది. కానీ పాయల్ కు అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.
చాలా వరకు ఈ అమ్మడు గ్లామర్ పాత్రల్లో కనిపించింది. ఆ పాత్రలతో మెప్పించింది కూడా.
కొన్ని రోజుల కృషి తర్వాత ఈ అమ్మడు మంగళవారం సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.
ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ అభిమానులకు దగ్గరవ్వడానికి మంచి కథలను సెలెక్ట్ చేసుకుంది.
ఇప్పుడు మళ్లీ మెళ్లిగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారడానికి తన ప్రయత్నాలు మొదలు పెట్టంది పాయల్.