Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Pawan kalyan allu arjun photos related to pawan kalyan and allu arjuns meeting

Pawan Kalyan-Allu Arjun : పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ భేటీ కి సంబంధించిన ఫోటోలు ఎందుకు బయటకు రాలేదు?

Pawan Kalyan-Allu Arjun : మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ప్రార్థన చేశారు. పలువురు సినీ ప్రముఖులు కూడా అందులో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త మండిపడ్డారు. నీకు కష్టసమయం వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలబడింది, కానీ నువ్వు మాత్రం పసిబిడ్డకు గాయమైతే స్పందించలేదు అంటూ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని ట్యాగ్ చేసి బాగా తిట్టారు.

Written By:Vishnu Teja, Updated On : April 16, 2025 / 09:26 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Pawan Kalyan Allu Arjun Photos Related To Pawan Kalyan And Allu Arjuns Meeting

Pawan Kalyan , Allu Arjun

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Pawan Kalyan-Allu Arjun  : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొడుకు మార్క్ శంకర్(Mark Shankar) ఇటీవలే సింగపూర్ లోని సమ్మర్ స్కూల్ క్యాంప్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో చిక్కుకొని గాయాలపాలై, ఆ తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి హైదరాబాద్ కి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ప్రార్థన చేశారు. పలువురు సినీ ప్రముఖులు కూడా అందులో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త మండిపడ్డారు. నీకు కష్టసమయం వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలబడింది, కానీ నువ్వు మాత్రం పసిబిడ్డకు గాయమైతే స్పందించలేదు అంటూ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని ట్యాగ్ చేసి బాగా తిట్టారు. కానీ రీసెంట్ గానే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ నివాసంలో తన భార్య స్నేహా రెడ్డి తో పాటు వెళ్లి కలిశాడు.

Also Read : గుడ్ బ్యాడ్ అగ్లీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు వెర్షన్ కూడా కుమ్ముతుందిగా!

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది అని గత కొంతకాలంగా సోషల్ మీడియా లో వస్తున్న రూమర్స్ కి వీళ్లిద్దరి సమావేశం చెక్ పెట్టింది. సుమారుగా గంటసేపు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడాడు అట. వీళ్లిద్దరికీ సంబంధించిన ఫోటోలు ఒక్కటైనా విడుదలైతే బాగుండును అని అభిమానులు చాలా కోరుకున్నారు. కానీ ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. అల్లు అర్జున్ గతంలో తానూ అరెస్ట్ అయ్యినప్పుడు ఇంటికి వచ్చిన చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లి కలిసిన ఫోటోలు సోషల్ మీడియా లో వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ తో సమావేశమైన ఫోటోలు మాత్రం ఎందుకు బయటకు రాలేదు?, అసలు కారణం ఏమి అయ్యుంటుంది అని అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. అల్లు అర్జున్ పీఆర్ టీం సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.

ఆయన ఎవరిని కలిసినా, ఎవరితో సమావేశమైన అందుకు సంబంధించిన ఫోటోలను వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఎందుకు చేయలేదు?, అసలు నిజంగానే వాళ్ళు ఇద్దరు కలిసారా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కలిసారని స్వయంగా అల్లు అర్జున్ సన్నిహితులే చెప్ప్తున్నారంటే అది కచ్చితంగా నిజమే. కలిసిన ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తే, ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో విబేధాలు తొలగి అంతా ఎప్పటి లాగానే ఉండేవాళ్ళు కదా, ఎందుకని దాచి పెట్టారు?, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా విడుదల చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో ఎక్కువ పవన్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్నాయి కాబట్టి, కేవలం అవి చల్లార్చడం కోసమే వెళ్లి కలిసినట్టు జనాల్లోకి వెళ్తుందని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత అంశంగా మాత్రమే ఉండాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Pawan kalyan allu arjun photos related to pawan kalyan and allu arjuns meeting

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • allu arjun
  • pawan kalyan
  • Pawan Kalyan - Allu Arjun
  • Pawan Kalyan-Allu Arjun Photos Viral
  • tollywood news
Follow OkTelugu on WhatsApp

Related News

Hari Hara Veeramallu Advance Bookings: మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?

Hari Hara Veeramallu Advance Bookings: మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?

Pawan Kalyan : ఏపీకి కుంకీ ఏనుగులు.. రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!

Pawan Kalyan : ఏపీకి కుంకీ ఏనుగులు.. రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!

Venkatesh : వెంకటేష్ కెరియర్ లో భారీ డిజాస్టర్ సినిమాలు ఏంటంటే..?

Venkatesh : వెంకటేష్ కెరియర్ లో భారీ డిజాస్టర్ సినిమాలు ఏంటంటే..?

Ravi Mohan and Aarthi Ravi : నెలకు 40 లక్షల భరణం ఇస్తే విడాకులు ఇస్తానంటూ స్టార్ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు!

Ravi Mohan and Aarthi Ravi : నెలకు 40 లక్షల భరణం ఇస్తే విడాకులు ఇస్తానంటూ స్టార్ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు!

Hari Hara Veeramallu : వారణాసి లో ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్..ముఖ్య అతిథి ఎవరో ఊహించగలరా?

Hari Hara Veeramallu : వారణాసి లో ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్..ముఖ్య అతిథి ఎవరో ఊహించగలరా?

Vishvambhara : అంతర్జాతీయ వేదిక పై ‘విశ్వంభర’ సరికొత్త టీజర్..ఈసారి మాములుగా లేదుగా!

Vishvambhara : అంతర్జాతీయ వేదిక పై ‘విశ్వంభర’ సరికొత్త టీజర్..ఈసారి మాములుగా లేదుగా!

Suresh Babu : నిర్మాతల సమావేశంలో సురేష్ బాబు అసహనం..ఆవేశంతో తలుపులు బద్దలు కొట్టిన నిర్మాత!

Suresh Babu : నిర్మాతల సమావేశంలో సురేష్ బాబు అసహనం..ఆవేశంతో తలుపులు బద్దలు కొట్టిన నిర్మాత!

Allu Arjun Atlee movie : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!

Allu Arjun Atlee movie : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!

Hari Hara Veeramallu : నివ్వెరపోయేలా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో..చార్మినార్ ని ఎలా కట్టారో చూడండి!

Hari Hara Veeramallu : నివ్వెరపోయేలా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో..చార్మినార్ ని ఎలా కట్టారో చూడండి!

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.