Pavan kalyan Hit Movie: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం…ఒక దర్శకుడు ఒక కథను నమ్మి దానిని అనుకున్న విధంగా తెరకెక్కించినప్పుడు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో సక్సెసులనేవి దక్కుతూ ఉంటాయి. అలాకాకుండా ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా సినిమా భారీ ప్లాప్ గా మిగలడమే కాకుండా ఆయా ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాలను కూడా మిగులుస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు అతన్ని స్టార్ హీరోగా నిలిచబెట్టాయనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఇప్పుడున్న స్టార్ హీరోలందరు వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం పాన్ ఇండియాలో తన మార్కెట్ ని ఓపెన్ చేయడానికి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
Also Read: బాటిల్స్ ముందు పెట్టి.. స్టార్ హీరో రూమ్ ముందు మందుబాబుల హల్చల్!
ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక ఒకప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి నటుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారు.
ఇక పవన్ కళ్యాణ్ చేసిన ఒక సినిమా ఒక థియేటర్లోనే పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువగా కలెక్షన్స్ ను రాబట్టిందంటూ అప్పటి డిస్ట్రిబ్యూటర్ అయిన గిరి తెలియజేశాడు. నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన ఆయన ఖుషి(Khushi) సినిమా ను దేవి థియేటర్లో రిలీజ్ చేశాడు. ఆయన కోటి పెట్టి నైజాం రైట్స్ కొంటే ఆ ఒక్క థియేటర్లోనే ఒక కోటి 50 లక్షల కలెక్షన్స్ ను వసూలు చేసింది.
ఒక సినిమా సక్సెస్ అంటే అలా ఉండాలని ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే అది సాధ్యం అంటూ ఆయన గతంలో కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. ఇక ఆవుల గిరి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి సై, నా అల్లుడు, ఆంధ్రావాలా లాంటి సినిమాలకు ప్రొడ్యూస్ కూడా చేశాడు… ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ లను సాధించకపోవడంతో ఆయన సినిమాలకు ప్రొడ్యూస్ చేయడం మానేశాడు…