Homeఎంటర్టైన్మెంట్NTR- Prashant Neel: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాకి నారా రోహిత్ ఫ్లాప్ సినిమా...

NTR- Prashant Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకి నారా రోహిత్ ఫ్లాప్ సినిమా టైటిల్

NTR- Prashant Neel: ఈ ఏడాది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రమే కాదు హీరోలకు నటన పరంగా కూడా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది..అలాంటి సినిమా తర్వాత ఈ హీరోలిద్దరు ప్రస్తుతం శంకర్ మరియు కొరటాల శివ సినిమాలను ఒప్పుకున్నారు.

NTR- Prashant Neel
NTR- Prashant Neel

.ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా తర్వాత KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెల్సిందే.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు..ఇది ఇలా ఉండగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక్క లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అదేమిటి అంటే ఈ సినిమాకి టైటిల్ గా ‘అసుర’ అని అనుకుంటున్నారు అట ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్..హీరో పాత్ర ఎంతో వియోలెంట్ గా ఉండడం తో ఈ ‘అసుర’ టైటిల్ పెర్ఫెక్టుగా ఉంటుంది అని అనుకుంటున్నాడు అట డైరెక్టర్.

Also Read: Vikram Box Office Collections: విక్రమ్ సినిమాకి వచ్చిన లాభలు ఎంతో తెలుసా..?

ఇది ఇలా ఉండగా 2015 వ సంవత్సరం లో నారా రోహిత్ హీరో గా తెరకెక్కిన అసుర అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచింది..ఇప్పుడు అదే టైటిల్ తో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్ కి పెడుతున్నారు అనడం హాట్ టాపిక్ గా మారింది..ఒక్క అట్టర్ ఫ్లాప్ అయినా సినిమా టైటిల్ ని పాన్ ఇండియా సినిమా టైటిల్ అవుతుంది అని ఎన్టీఆర్ కూడా ఊహించి ఉండరు..ప్రస్తుతానికి ఇది ఫిలిం నగర్ లో ప్రచారం అవుతున్న వార్త మాత్రమే..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏది కూడా ఆ చిత్ర దర్శక నిర్మాతలు చెయ్యలేదు.

NTR- Prashant Neel
NTR- Prashant Neel

.ప్రస్తుతం ప్రభాస్ సలార్ షూటింగ్ లో బిజీ గా ఉన్న ప్రశాంత్ నీల్..ఈ సినిమా పూర్తి ఆయన తర్వాత ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ని ప్రారంభిస్తాడు, అయితే KGF సిరీస్ దర్శకుడు చాప్టర్ 3 కూడా ఉంటుంది ..సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం పని చేస్తాడు అని రీసెంట్ గా ఒక్క ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానుల్లో గందరగోళం ని నెలకొల్పింది..KGF ని ఈ ఏడాది లో ప్రారంభిస్తే మరి ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు..ఒక్కవేల రెండు సినిమాలను ఒక్కే టైం లో ప్రారంభిస్తారా అనే అయ్యోమయం లో పడ్డారు ఎన్టీఆర్ ఫాన్స్..మరి వారిలో నెలకొన్న ఈ అయ్యోమయం ని ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లియర్ చెయ్యాలి.

Also Read:Box office winner Major: ఎఫ్3, సర్కారువారిపాట, ‘మేజర్’.. బాక్సాఫీస్ విజేత ఎవరంటే?
Recommended Videos:
Ram Charan Hard GYM Workout For #RC15 || Ram Charan Latest Gym Video || Shankar Movie Updates
Nandamuri Balakrishna Mass Entry On A Chopper | Balayya Royal Entry On A Chopper | NBK | UnStoppable
Sachin Tendulkar With Family Spotted At Airport || Sachin Tendulkar Latest Video || Arjun Tendulkar

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version