NTR and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు(Mahesh Babu) లాంటి నటుడు తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకోవడంలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకునే విషయంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలన్ని పాన్ వరల్డ్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన రాజమౌళి (Rajamouli) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఇకమీదట నుంచి అలాంటి సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజానికి అతనికి హాలీవుడ్ నుంచి ఒక సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో సైతం తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాడు.
Also Read : ఆ విషయంలో మహేష్ బాబు ను ఫాలో అయి తప్పు చేసిన ఎన్టీఆర్…
ఎందుకంటే ఒక సినిమాని అంచనా వేసి ఆ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలుసుకోవడం లో ఆయన కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. వరుసగా ఏడు సినిమాలతో ఎవ్వరికి సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు కంటే కొన్ని విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా బెటర్ అని కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అంటే మహేష్ బాబుకి విపరీతమైన మొహమాటం అయితే ఉంటుంది.
కానీ ఎన్టీఆర్ ఎలాంటి మొహమాటలు లేకుండా ఎవరి ముందైనా సరే అనర్గళంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతూ ముందుకు సాగుతూ ఉంటాడు. మహేష్ బాబు ఎక్కువగా బయటకు రావడానికి ఇష్టపడడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కువగా తన అభిమానులతో గడపడానికి గాని ప్రేక్షకులతో మమేకం అవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.
మరి వీళ్లిద్దరూ బయట మంచి ఫ్రెండ్స్ అయినప్పటికి వీళ్లిద్దరిలో తేడాలు మాత్రం ఇవే అని చెప్పాలి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అతనికి చాలా సన్నిహితంగా ఉంటాడు కానీ మహేష్ బాబు మాత్రం అభిమానులతో పెద్దగా కలవరు అనే ఒక రూమర్ అయితే అతని మీద ఉంది.
Also Read : ఎన్టీఆర్ కి ఏమైంది..? ఎందుకిలా అయిపోయాడు..అవేమి లుక్స్ బాబోయ్ అంటున్న నెటిజెన్స్!