Homeఎంటర్టైన్మెంట్NTR look criticism Prashanth Neel movie: ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ మీద...

NTR look criticism Prashanth Neel movie: ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ మీద విమర్శలు రావడానికి కారణం ఇదే…

NTR look criticism Prashanth Neel movie: ‘కేజిఎఫ్’ సినిమాతో పాన్ ఇండియాని షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్… ఆ తర్వాత చేసిన ‘సలార్’ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ అనుకున్నట్టుగానే ఈ సినిమా సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డిఫరెంట్ అటెంప్ట్ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దానికోసమే ఎన్టీఆర్ ను డిఫరెంట్ లుక్ లో చూపించడానికి అతని లుక్ మొత్తాన్ని మార్చేశాడు. అయితే ఆ లుక్ ని చూసిన అభిమానులు ఎన్టీఆర్ మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. తను చాలా సన్నగా అయిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఎన్టీఆర్ అసలు ఏం చేస్తున్నాడు.

ఎందుకని ఇలా అయిపోయాడు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ లుక్ ని అంతలా ఎందుకు చేంజ్ చేశాడు అంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ lo నటిస్తున్నాడట. ఒక ఎన్టీఆర్ చిక్కిపోయి ఉంటే మరొక ఎన్టీఆర్ చాలా దృఢంగా కనిపిస్తారట.

Also Read: పవన్ కళ్యాణ్ తో ‘ధురంధర్ 2’ డైరెక్టర్ ఆదిత్య డర్ భేటీ.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ లోడింగ్..

ఆ వేరియేషన్స్ చూపించడానికి ఆయన ఎన్టీఆర్ ను సన్నబడమని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ రెండు వేరియేషన్స్ లో ఎన్టీఆర్ అదరగొట్టాడట… కానీ సన్నబడిన ఎన్టీఆర్ లుక్ మీద ఇంత భారీ విమర్శలు వస్తాయని ప్రశాంత్ నీల్ ఊహించలేదట. ఇక ఏది ఏమైనా కూడా సినిమా బాగా వచ్చిందని చెబుతున్నారు.

మరి సినిమాని స్క్రీన్ మీద చూసిన ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడని ఎన్టీఆర్ లుక్కు సినిమాలో అద్భుతంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో బిజీ కాబోతున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ ను పట్టలెక్కిస్తాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper
Exit mobile version