Homeఎంటర్టైన్మెంట్NTR Dragon Movie Update: ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి భారీ అప్డేట్ ఇస్తున్నారుగా...

NTR Dragon Movie Update: ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి భారీ అప్డేట్ ఇస్తున్నారుగా…

NTR Dragon Movie Update: ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క గ్లింప్స్ గాని పోస్టర్ గాని రిలీజ్ అవ్వలేదు. అయితే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన చాలావరకు డీలా పడిపోతున్నాడు. ప్రస్తుతం డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. అయితే మే 21వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి హీరో లుక్కుతో పాటు ఒక చిన్న గ్లింప్స్ కూడా వదలలానే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ వార్తలకు తగ్గట్టుగానే ఈ సినిమా గ్లింప్స్ ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు పవర్ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నాడట.
గ్లింప్స్ లో ఆ రెండు పవర్ఫుల్ పాత్రలను చూపిస్తారా? లేదంటే ఒక పాత్రను మాత్రమే రివిల్ చేసి మరొక క్యారెక్టర్ ను థియేటర్లో రివిల్ చేయబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో సక్సెస్ ని సాధించిన కూడా ఆయనకి ఇండస్ట్రీ హిట్ అయితే దక్కడం లేదు. ఇక ఈ సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిలబెడుతుందా ఇండస్ట్రీ హిట్ దక్కించి ఇప్పుడున్న టైర్ వన్ హీరోలందరితో పోటీపడేలా చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఒకవేళ ఎన్టీఆర్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం ఆయన క్రేజ్ అమాంతం తార స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇంతకుముందు దేవర సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ ని సాధించిన ఆయన ఈ సినిమా కలెక్షన్స్ విషయం మాత్రం భారీగా డీలా పడిపోయాడు… ఇక వార్ 2 సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో ఆయన మార్కెట్ చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version