NTR , Balayya
NTR and Balayya : ఇప్పటివరకు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే పాన్ ఇండియాలో భారీ గుర్తింపును సంపాదించుకున్న హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ముఖ్యంగా నందమూరి హీరోలు ఇప్పుడు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు…
Also Read : ఆ విషయం లో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన బాలయ్య…వర్కౌట్ అవుతుందా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలావరకు సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ మూడో తరాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జూనియర్ ఎన్టీఆర్ తన వంతు పాత్ర అయితే పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నాడు… ఇక బాలయ్య బాబు సైతం గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు తనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టడమే కాకుండా తెలుగులోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబుకి మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాదాలైతే ఉన్నట్టుగా మనకు ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుస్తూనే వస్తుంది.
మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ కలిసిపోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది అంటూ మరి కొంతమంది సినిమా పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే మోక్షజ్ఞ (Mokshagna) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ పోషించబోతున్నారట. తద్వారా వీళ్ళ మధ్య ఉన్న గొడవలు సర్దుమణిగి అందరూ కలిసి పోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది అంటూ మరి కొంతమంది చెబుతూ ఉండటం విశేషం…
మరి ఇదే కనక జరిగితే మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకు భారీ బజ్ రావడమే కాకుండా నందమూరి మూడోవ తరం వారసులు ఇద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపించి అటు నందమూరి అభిమానుల నుండి ప్రేక్షకులను సైతం సంబ్రమాశ్చర్యాలకు గురి చేసిన వారు అవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. గత మూడు తరాల నుంచి ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు స్టార్ హీరోలుగా ఎదుగుతూ ముందుకు దూసుకెళ్తున్నారు…మరి ఇలాంటి క్రమంలోనే మోక్షజ్ఞ ఏ రేంజ్ హీరో అవుతాడనేది తెలియాల్సి ఉంది…
Also Read : కథ ఎన్టీఆర్ కి నచ్చింది, బాలయ్యకు నచ్చలేదు… కట్ చేస్తే రిజల్ట్ చూసి అందరూ షాక్!