Homeఎంటర్టైన్మెంట్Nora Fatehi: హాట్ డాన్స్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తున్న బాహుబలి భామ నోరా...

Nora Fatehi: హాట్ డాన్స్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తున్న బాహుబలి భామ నోరా ఫతేహి…

Nora Fatehi: బాలీవుడ్ లో దీల్బర్ దీల్బర్ పాటకు డాన్స్ చేసి దేశ వ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు హాట్ బ్యూటీ నోరా ఫతేహి. మోడల్ గా, సినిమాలో స్పెషల్ సాంగ్ డాన్స్ లు చేస్తూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్ముడుకి తెలుగులో ఫ్యాన్స్ ఫాలోయింగ్ దండిగానే ఉన్నారు. టెంపర్, కిక్ 2, లోఫర్, బాహుబలి వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్ కి డాన్స్ చేసింది.

nora fatehi kusu kusu song from sathya meva jayanthe create sensations in youtube

అయితే మిలాప్ జవేరి దర్శకత్వంలో సత్యమేవ జయతే సినిమాలో ఆమె డాన్స్ చేసిన “దీల్బర్ దీల్బర్” సాంగ్ ఆ సినిమాకి సూపర్ హిట్ గా నిలచింది.  మళ్లీ అదే రిపీట్ చేసింది సత్యమేవ జయతే 2 యూనిట్ బృందం. బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం… దివ్య ఖోస్లా ప్రధాన పాత్రలలో నటించిన సత్యమేవ జయతే 2 షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ ఈ ఎమ్మే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.

Kusu Kusu Song Ft Nora Fatehi | Satyameva Jayate 2 | John A, Divya K | Tanishk B, Zahrah Khan, Dev N

ఈ ఏడాది నవంబర్ 25న సత్యమేవ జయతే 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి కుసు కుసు పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ పాటతో మరోసారి నోరా ఫతేహి తన హాట్ అందాలతో యూట్యూబ్ ను షేక్ చేస్తుందని చెప్పాలి. తన స్తుప్పులతో మరోసారి యువకుల హృదయాల్ని కొల్లగొట్టింది ఈ భామ.  ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూట్యూబ్ లో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version