https://oktelugu.com/

Niharika Konidela: ఇలాంటి ఫోజులిస్తే అలాగే ఉంటుంది మరీ…నిహారికను వదలని కుర్రాళ్ళు…

నిహారిక సింగిల్ గా మారినా సమయం నుంచి సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో తన హద్దులను చెరిపేస్తుందని తెలుస్తుంది. నిహారిక సింగిల్ గా మారిన సమయం నుంచి హాట్ హాట్ డ్రెస్సులు వేసుకొని డిఫరెంట్ ఫోటోషూట్లు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో నేటిజెన్ల ట్రోలింగు గురవుతుంది.

Written By:
  • Mahi
  • , Updated On : January 3, 2025 / 08:52 AM IST

    Niharika Konidela(1)

    Follow us on

    Niharika Konidela: నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె కెరీర్ స్టార్టింగ్ లో యాంకర్ గా చేసినప్పటికీ ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసింది.ఆ తర్వాత పెళ్లి చేసుకున్న మెగా డాటర్ కొన్ని వ్యక్తిగత కారణాల వలన తన భర్త తో విడాకులు తీసుకోని విడిపోయింది. ఇక నిహారిక తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. నిహారిక సింగిల్ గా మారినా సమయం నుంచి సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో తన హద్దులను చెరిపేస్తుందని తెలుస్తుంది. నిహారిక సింగిల్ గా మారిన సమయం నుంచి హాట్ హాట్ డ్రెస్సులు వేసుకొని డిఫరెంట్ ఫోటోషూట్లు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో నేటిజెన్ల ట్రోలింగు గురవుతుంది. తాజాగా నిహారిక కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాక్లెట్ కలర్ లో వెరైటీగా డిజైన్ చేసిన డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ నిహారిక ఫోటోలకు ఫోజులిచ్చింది. నిహారిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. డోర్ కర్టెన్ క్లాత్ ను డ్రస్సుగా చుట్టుకొని ఫోటోలకు వంకర ఫోజులు ఇస్తుందంటూ ఈమెను సరదాగా ఆటపట్టిస్తున్నారు. వంగి నిల్చోని ఫోటోకి ఫోజు ఇవ్వడంతో ఈమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు అసభ్యకరమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిహారిక పేరు సినిమాల కంటే వ్యక్తిగత జీవితంలో వచ్చిన రూమర్లతోనే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తుంది. తాజాగా ఈమె పెట్టిన ఫోటోలతో పాటు చేసిన కామెంట్ కూడా వైరల్ అవుతుంది. నిహారిక కొణిదెల కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే.

    భర్తతో విడిపోయిన తర్వాత ఈమె వెకేషన్ ట్రిప్స్, పార్టీలు, పబ్లలో తెగ తిరుగుతున్న ఈమె సామాజిక మాధ్యమాల్లో వచ్చే కామెంట్స్, ట్రోల్స్ లను అస్సలు లెక్కచేయడం లేదని తెలుస్తుంది. ఈమె ఫోటోలు చూసి నైస్ ఎలుక పిల్ల అని ఒకరు, మొగుడ్ని వదిలేసి ఎంజాయ్ చేస్తుందంటూ వల్గర్ గా కామెంట్స్ కొంతమంది చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక నటిగా, నిర్మాతగా తన లైఫ్ లో బిజీగా ఉన్నప్పటికీ జాయింట్ లైఫ్ ని వదిలేసి సింగిల్ గా లైఫ్ నీ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈమె విడాకులు, రెండో పెళ్లిపై చేసిన హాట్ కామెంట్స్ తర్వాత మరోసారి అందాలు ఆరబోస్తూ అందాల జాతర చేసింది.

    అందరూ సక్సెస్ సక్సెస్ తో ముందుకు దూసుకుపోతున్న సమయంలో నిహారిక మాత్రం భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉండడంతో సోషల్ మీడియాలో కుర్రాళ్ళు తమ నోటికొచ్చినట్లు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. తల కిందకు దించుకొని సిగ్గుపడుతున్న కొన్ని ఫోటోలను నిహారిక షేర్ చేయడంతో రెండో పెళ్లికి సంబంధించిన న్యూస్ ఏమైనా చెప్తుందా అంటూ నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈమె ఫోటోలకు వల్గర్ కామెంట్స్ కాకుండా కోహినూర్ డైమండ్ ఇండియాలోనే ఉందంటూ కూడా కామెంట్ చేశారు. మరి కొంతమంది ఈ ఫోటోలకు గాడ్జియస్, ప్రెట్టి, అంటూ నిహారికను కామెంట్లతో తెగ పొగిడేస్తున్నారు.