https://oktelugu.com/

పోలీస్ పాత్రలో నందిత శ్వేతా

కన్నడ హుడిగి అయిన నందిత శ్వేతా తన మాతృ భాషలో కన్నా తమిళ ,తెలుగు చిత్రాల్లోనే ఎక్కువగా రాణించింది. తెలుగులో నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా గా నటించిన `ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తో పరిచయమై ఘన విజయాన్ని అందుకొంది. అలా తొలి సినిమాలో గొప్పగా నటించిన ఆమెకు తరవాత నటించిన సినిమాలు గొప్పగా ఆడక పోవడం వలన కొంచెం వెనుక బడింది. తమిళం లో మాత్రం ఆమె నటించిన సినిమాలు బాగానే ఆడాయి. కాగా నేడు […]

Written By:
  • admin
  • , Updated On : April 30, 2020 / 07:39 PM IST
    Follow us on


    కన్నడ హుడిగి అయిన నందిత శ్వేతా తన మాతృ భాషలో కన్నా తమిళ ,తెలుగు చిత్రాల్లోనే ఎక్కువగా రాణించింది. తెలుగులో నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా గా నటించిన `ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తో పరిచయమై ఘన విజయాన్ని అందుకొంది. అలా తొలి సినిమాలో గొప్పగా నటించిన ఆమెకు తరవాత నటించిన సినిమాలు గొప్పగా ఆడక పోవడం వలన కొంచెం వెనుక బడింది. తమిళం లో మాత్రం ఆమె నటించిన సినిమాలు బాగానే ఆడాయి. కాగా నేడు ” నందిత శ్వేతా పుట్టిన రోజు “. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె తాజా చిత్రం ‘ఐపీసీ 376’ యొక్క సినిమా యూనిట్ శుభాకాంక్షలు తెలియ జేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

    చిరంజీవి రాజకీయాలపై తమ్ముడి షాకింగ్ కామెంట్

    కదా నాయిక ప్రాధాన్యత కలిగిన కథ ఇది. కాగా ‘ఐపీసీ 376’ సినిమాలో నందిత శ్వేతా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. నేరస్థుల ఆటకట్టించడానికి సిద్ధమైన పోలీస్ ఆఫీసర్ గా రివాల్వర్ పట్టుకుని ఆమె ఈ పోస్టర్లో దర్శనమిస్తోంది పవర్ కింగ్ స్టూడియో సమర్పణలో ఎస్ . ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్ కుమార్ సుబ్బ రామన్ రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. .