Nandini Rai: గతంలో తెలుగు సినిమాలో మన వారికి అవకాశాలు తక్కువే. కానీ ఇప్పుడు తెలుగు వారు కూడా రాణిస్తున్నారు. ఎందరో హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుని విజయపథంలో దూసుకెళ్లారు. ఇంకా సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది తమ అందాలను ప్రదర్శిస్తూ అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో తమ ఎద అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు ఆనందం కలిగిస్తున్నారు. ఫలితంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో తమ హాట్ ఫొటోలను పోస్టు చేస్తున్నారు.

తెలుగులో సినిమా అవకాశాల కోసం ఎదురు చూసి సోషల్ మీడియా ద్వారా తమ హాట్ పిక్ లను పెడుతున్నారు. దీంతో నిర్మాతల కంట పడుతూ సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సుందరి అయిన నందినీ రాయ్ కూడా అలాంటి కోవలోకే వస్తోంది. మొదట మోడలింగ్ తో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె బాలీవుడ్ లో ఫ్యామిలీ ప్యాక్ అనే మూవీతో పరిచయం అయింది. తెలుగులో మాయ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఇంకా మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
కొద్ది రోజులుగా అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ -2 లోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత అవకాశాలు వస్తాయని భావించినా కుదరలేదు. ఇక ఏం చేయాలని ఆలోచించి తన హాట్ ఫొటోలు నెట్టింట్లో పెడుతోంది. బిగ్ బాస్ రెండో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నా సినిమా చాన్సులు మాత్రం రాలేదు. దీంతో మధ్యలోనే షో నుంచి వెళ్లిపోయింది. కోతికొమ్మచ్చి లో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్ లో నటించింది.

ప్రస్తుతం తన హాట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడుతూ యాక్టివ్ గా మారింది. అభిమానులతో ఎప్పుడు మాట్లాడుతోంది. అందం, అభినయం ఉన్న అవకాశాలు రాకపోవడంతో నిరుత్సాహం చెందకుండా అందాలను ఆరబోస్తూ ఫొటోలు, వీడియోలు పెడుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ప్రస్తుతం ఆమె ఓ తెల్ల చీరలో పెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూట తెలుపు చీరలో సముద్రం మధ్యలో దేవకన్యలా కనిపిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.