Homeఎంటర్టైన్మెంట్Nagarjuna planned movie with young hero: నాగార్జున ప్రొడ్యూసర్ గా ఆ యంగ్ హీరో...

Nagarjuna planned movie with young hero: నాగార్జున ప్రొడ్యూసర్ గా ఆ యంగ్ హీరో తో ఒక సినిమా చేయాలనుకున్నాడు…ఆ హీరో హ్యాండ్ ఇచ్చాడా..?

Nagarjuna planned movie with young hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండటం విశేషం… నాగార్జున లాంటి స్టార్ హీరో సైతం తన కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికి తను హీరోగా నిదొక్కుకొని ప్రస్తుతం తన హవాను కొనసాగిస్తున్నాడు. సీనియర్ హీరోల్లో తను కూడా ఒకడిగా ముందుకు […]

Nagarjuna planned movie with young hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండటం విశేషం… నాగార్జున లాంటి స్టార్ హీరో సైతం తన కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికి తను హీరోగా నిదొక్కుకొని ప్రస్తుతం తన హవాను కొనసాగిస్తున్నాడు. సీనియర్ హీరోల్లో తను కూడా ఒకడిగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… నాగార్జున హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చాలా సక్సెసులనైతే అందుకున్నాడు. ముఖ్యంగా అతను సినిమా చేయాలంటే ఆ కథలో చాలా వెయిట్ ఉండాలి. దానికి తగ్గట్టుగానే దర్శకుడికి ఆ కథను సక్సెస్ఫుల్గా చేయగలిగే కెపాసిటి ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడే నాగార్జున వాళ్ళతో సినిమాలను చేస్తాడు. లేకపోతే మాత్రం వారిని తీసి పక్కన పెట్టేస్తాడు అనేది వాస్తవం. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరోతో నాగార్జున ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారట. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే నవీన్ పోలిశెట్టిగా తెలుస్తుంది.

కామెడీ టైమింగ్ గాని అతని యాక్టింగ్ గాని చాలా బాగుంటుంది. అందువల్లే నాగార్జున అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం వాళ్ళు చెప్పిన కథ అంత పెద్దగా ఎఫెక్ట్ గా అనిపించకపోవడంతో తను సినిమా నో చెప్పారట.

ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున కొంతమంది కుర్ర హీరోలతో సినిమాలను చేసి వాళ్లకు సక్సెస్ లను అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివి నాగార్జున నవీన్ పోలిశెట్టి విషయంలో ఎందుకని కథ విషయంలో అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేయలేకపోయారు అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశముగా మారింది.

ఇక ఏది ఏమైనా కూడా నవీన్ పోలిశెట్టి లాంటి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన నాలుగు సినిమాల్లో నాలుగు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి అంటే అతను కథ మీద ఎంత ఫోకస్ తో ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper