Homeఎంటర్టైన్మెంట్Nagarjuna: నాగార్జున ఆ ఇద్దరు దర్శకులతో గొడవ పెట్టుకోవటానికి కారణం ఏంటంటే..?

Nagarjuna: నాగార్జున ఆ ఇద్దరు దర్శకులతో గొడవ పెట్టుకోవటానికి కారణం ఏంటంటే..?

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయిలో మన దర్శకులు సైతం సినిమాలను చేస్తున్నారు. మన హీరోలు సైతం దర్శకుల అడుగుజాడల్లో నడుస్తున్నారు. వాళ్ళు చేసే మంచి కథలకు హీరోలు తమ సహాయ సహకారాలను అందించి దర్శకులు ఎలా అయితే కోరుకుంటున్నారో అలాంటి పాత్రలో వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. నాగార్జున లాంటి నటుడు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైనప్పటికి తను రాబోయే సినిమాలతో పాన్ ఇండియా బాట పట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి సక్సెస్ ల పరంగా కొంతవరకు వెనుకబడిపోయిన నాగార్జున ప్రస్తుతం తన వందో సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సైతం మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు… నాగార్జున కి చెప్పిన కథ చెప్పినట్టుగా తీయకపోతే ఆయన దర్శకుల మీద కొంత వరకు సీరియస్ అవుతారట.

ఎందుకంటే నాగార్జున ఒప్పుకోవడం వల్లే ఆ సినిమాలు మెటీరియలైజ్ అవుతాయని దానివల్లే ప్రొడ్యూసర్ భారీ మొత్తంలో డబ్బులు పెట్టడానికి ముందుకు వస్తాడని అందులో ఏ తప్పు జరిగిన తనే బాధ్యత వహించాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో నాగార్జున ఉంటాడట… అందువల్లే ఆయన రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారినప్పుడు ఆ ఇద్దరు దర్శకులను తిట్టాడట…

వాళ్లెవరూ అంటే అందులో ఒకరు భాయ్ సినిమా దర్శకుడు ‘వీరభద్ర చౌదరి’ కాగా, మరొకరు డమరుకం సినిమా దర్శకుడు ‘శ్రీనివాసరెడ్డి’ కావడం విశేషం…శ్రీనివాస్ రెడ్డి మీద కొంచెం కోపగించుకున్నాడట..కానీ వీరభద్రం చౌదరి మాత్రం చాలావరకు డిసప్పాయింట్ చేశావ్ అంటూ అందరి ముందే అతన్ని తిట్టాడట. ఇక ఏది ఏమైనా కూడా సినిమా సక్సెస్ అవ్వాలంటే అదంతా దర్శకుడి చేతిలోనే ఉంటుంది.

కానీ ఒక సినిమా పట్టలెక్కాలంటే మాత్రం అది హీరోల చేతుల్లో ఉంటుంది. కాబట్టి నాగార్జున ప్రతి విషయాన్ని తను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. అందువల్లే సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ఏదైనా కూడా తన వల్లే అని అతను భావిస్తుంటాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version