Nagarjuna and Rajinikanth : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్(Rajini Kanth) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక మొదటి నుంచి కూడా రజనీకాంత్ చేసిన సినిమాలు తెలుగులో డబ్ అవుతుండడం వల్ల ఆయనకు ఇక్కడ కూడా మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) డైరెక్షన్ లో చేస్తున్న కూలీ (Cooli) సినిమాతో మరోసారి తను పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. అయితే ఈ నాగార్జున ఈ సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి రజనీకాంత్ చేతిలో నాగార్జున దెబ్బలు తింటున్నాడు అంటు కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో నాగార్జున విలన్ గా నటించడం అనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి ఈ సినిమాతో నాగార్జున తనలోని నటనను పూర్తిస్థాయిలో బయటికి తీయాలని చూస్తున్నాడు.
Also Read : ఇది కదా కాంబినేషన్ అంటే… రజినీకాంత్ మూవీలో నాగార్జున, ఇంట్రెస్టింగ్ డిటైల్స్!
ఒక స్టైలిష్ లుక్ కనిపించి మెప్పించబోతున్నాడు మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవడంలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ ముందుకు దూసుకుపోతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో రజనీకాంత్, నాగార్జున లాంటి స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోల్లో రజనీకాంత్ కూడా ఒకరు కావాలని ఉద్దేశంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా రజనీకాంత్ అనుకున్నట్టుగా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే ఈ సినిమా మీద లోకేష్ చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. కాబట్టి ఎలాగైనా సరే ఈ మూవీ పాన్ ఇండియాలో 1000 కోట్లు ఈజీగా వసూలు చేస్తుంది అంటూ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.