https://oktelugu.com/

Nagarjuna- Mahesh Babu: మహేష్ బాబు సాయం కోరిన నాగార్జున.. మరీ మహేష్ ఏం చేశాడో తెలుసా ?.. ఇప్పుడు ఇది సంచలనం!

Nagarjuna- Mahesh Babu: కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కలయికలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ”ది ఘోస్ట్” రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను స్టార్ట్ చేసింది చిత్రబృందం. ‘మీ అందరికీ వెన్నులో వణుకు పుట్టించే ‘ది ఘోస్ట్’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే, ఈ ట్రైలర్ కోసం నాగ్ మహేష్ […]

Written By:
  • Shiva
  • , Updated On : August 26, 2022 / 10:20 AM IST
    Follow us on

    Nagarjuna- Mahesh Babu: కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కలయికలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ”ది ఘోస్ట్” రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను స్టార్ట్ చేసింది చిత్రబృందం. ‘మీ అందరికీ వెన్నులో వణుకు పుట్టించే ‘ది ఘోస్ట్’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే, ఈ ట్రైలర్ కోసం నాగ్ మహేష్ బాబు సాయం కోరాడు. మహేష్ ‘ది ఘోస్ట్’ ట్రైలర్ ను ఆవిష్కరిస్తే.. అది సంచలనం అవుతుందని నాగ్ నమ్మకం. ఆ నమ్మకం నిజం అయింది. ది ఘోస్ట్’ ట్రైలర్ అద్భుతమైన ఫీడ్ బ్యాక్ తో రికార్డు వ్యూస్ తెచ్చుకుంటుంది.

    Nagarjuna- Mahesh Babu

    ఈ ట్రైలర్ లో నాగ్ లుక్ చాలా వైల్డ్ గా ఉంది. “కిల్లింగ్ మెషీన్ ని వదులుతున్నాం” అని చెప్పినట్టుగానే ట్రైలర్ లో యాక్షన్ విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఫార్మల్ సూట్ లో నాగ్ చాలా క్రూరంగా చూస్తూ కనిపించడంతో మొత్తమ్మీద ఈ ట్రైలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    Also Read: Heroine Poorna: స్లీవ్ లెస్ జాకెట్ లో సూపర్ హాట్ ఫోజులు… హీరోయిన్ పూర్ణ అందాల దాడికి సోషల్ మీడియా షేక్

    ఈ ట్రైలర్ ను చూస్తుంటేనే ఈ సినిమా పక్కా యాక్షన్ ప్యాక్ గా ఉండటం ఖాయంగా అనిపిస్తోంది. ఈ ”ది ఘోస్ట్”లో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త నాగార్జునను ఈ సినిమాలో చూస్తారట. అయితే నాగార్జున ఇమేజ్ కి ఇలాంటి సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

    Nagarjuna- Mahesh Babu

    నాగ్ ఫ్యాన్స్ మాత్రం నాగార్జున నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కథ ప్రకారం దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నాగార్జున పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేసాడట. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన అందాల భామ సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

    Also Read:Sudigali Sudheer- Hyper Aadi: సుడిగాలి సుధీర్ బండారం బయటపెట్టిన హైపర్ ఆది.. కాళ్లు పట్టుకొని బ్యాడ్ చేయడానికేనా?

     

     

    Tags