https://oktelugu.com/

Samantha- Naga Chaitanya: నాగ చైతన్య – సమంత విడాకులకు కారణం నాగ్, అమల?

Samantha- Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగ చైతన్య, సమంత.. నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. కానీ వీరి జీవితం మూన్నాళ్ళ ముచ్చటగా మాత్రమే మిగిలిపోయింది. ఏం జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నామని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట ఎందుకు విడిపోయారు అనేది ఎవరికీ తెలియలేదు. Also Read: సెకండ్ అంటూ కామెంట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2021 / 09:49 AM IST
    Follow us on

    Samantha- Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగ చైతన్య, సమంత.. నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. కానీ వీరి జీవితం మూన్నాళ్ళ ముచ్చటగా మాత్రమే మిగిలిపోయింది.

    Samantha- Naga Chaitanya

    ఏం జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నామని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట ఎందుకు విడిపోయారు అనేది ఎవరికీ తెలియలేదు.

    Samantha- Naga Chaitanya

    Also Read: సెకండ్ అంటూ కామెంట్ చేసిన నెటిజెన్ కి సమంత రిప్లై పంచ్ మాములుగా లేదు ..!

    వీరి పెళ్లి జరిగి నాలుగేళ్ల అవ్వగా.. పెళ్లి తర్వాత ఈ జంట టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచింది. ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరు ప్రేమ జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అని అనుకున్నారు. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి పలు సినిమాలలో, యాడ్స్ లలో నటించారు. కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొని చాలా కబుర్లు చెప్పుకున్నారు. ఇద్దరు కలిసి ట్రిప్స్ కు వెళ్తూ బాగా ఎంజాయ్ చేశారు.

    ఈ జంట మధ్య ఎటువంటి అడ్డు ఉండదని.. ఎప్పటికైనా ఈ జంట ఆదర్శంగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని రోజుల కిందట సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నామని ప్రకటించారు. కారణం సమంత బోల్డ్ సీన్స్ చేయటంతో తన అత్త మామ అయిన నాగార్జున, అమల అలాంటి సీన్లలో నటించవద్దని అనడంతో.. దానికి సమంత నిరాకరించిందని తెలిసింది. దీంతో తనకు సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండటంతో ప్రేమించిన వ్యక్తినే వదులుకోవడానికి సిద్ధమైంది.

    Also Read: సామ్ దూరమయ్యాక చైతులో ఈ మార్పు మంచిదే !