https://oktelugu.com/

Nabha Natesh: నభా నీ నడుము సోయగం.. అబ్బా

నభా నటేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

Written By: , Updated On : November 27, 2024 / 05:39 PM IST
1 / 8 నభా నటేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.instagram photos
2 / 8 రీసెంట్ గా డార్లింగ్ సినిమాలో కనిపించింది నభా నటేష్.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. instagram photos
3 / 8 ప్రస్తుతం నాగబంధనం అనే మరో సినిమాతో రాబోతుంది. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో మరి.instagram photos
4 / 8 ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటుంది. తన ఫోటోలతో పిచ్చెక్కిస్తుంటుంది
5 / 8 ఇక తన టోన్డ్ ఫిజిక్‌ను  ఎలివేట్ చేసే విచిత్రమైన దుస్తులను ధరించి ఫోటోలను పోస్ట్ చేయడం అమ్మడుకు అలవాటే.instagram photos
6 / 8 ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ ఫోటోలను చూసి కుర్రకారు విజిల్స్ వేస్తున్నారు. instagram photos
7 / 8 నభా జిమ్‌లో గంటల తరబడి ఉంటుంది. మంచి ఫిజిక్ కోసం ఎక్కువగా కష్టపడుతుంటుంది. instagram photos
8 / 8 మరి సినిమా రంగంలో  నిలదొక్కుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే అంటున్నారు నెటిజన్లు.instagram photos