Homeఎంటర్టైన్మెంట్Nabha Natesh: నభా నీ నడుము సోయగం.. అబ్బా ఎంటర్టైన్మెంట్ Nabha Natesh: నభా నీ నడుము సోయగం.. అబ్బా నభా నటేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. By Swathi Chilukuri Wednesday, 27 November 2024, 17:39 PM FacebookXWhatsAppCopy URL Nabha Natesh నభా నటేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.instagram photos రీసెంట్ గా డార్లింగ్ సినిమాలో కనిపించింది నభా నటేష్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. instagram photos ప్రస్తుతం నాగబంధనం అనే మరో సినిమాతో రాబోతుంది. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో మరి.instagram photos ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటుంది. తన ఫోటోలతో పిచ్చెక్కిస్తుంటుంది ఇక తన టోన్డ్ ఫిజిక్‌ను ఎలివేట్ చేసే విచిత్రమైన దుస్తులను ధరించి ఫోటోలను పోస్ట్ చేయడం అమ్మడుకు అలవాటే.instagram photos ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ ఫోటోలను చూసి కుర్రకారు విజిల్స్ వేస్తున్నారు. instagram photos నభా జిమ్‌లో గంటల తరబడి ఉంటుంది. మంచి ఫిజిక్ కోసం ఎక్కువగా కష్టపడుతుంటుంది. instagram photos మరి సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే అంటున్నారు నెటిజన్లు.instagram photos TagsNabha Nateshnabha natesh instagramnabha natesh moviesnabha natesh photos i Share FacebookXWhatsAppCopy URL Previous articlePriyanka Jain: బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ని అరెస్ట్ చేయబోతున్నారా..? దేవాలయంలో అలాంటి పనులు చేసిందా!Next articleLucky Bhaskar OTT: వంద కోట్ల లక్కీ భాస్కర్ ఓటీటీలో, అదిరిపోయే థ్రిల్లర్ అక్కడ చూసేయండి! డిటైల్స్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Nagabandham Trailer: గూస్ బంప్స్ రప్పిస్తున్న ‘నాగబంధం’ ట్రైలర్.. 100 కోట్ల బడ్జెట్ తో ఈ రేంజ్ విజువల్స్ ఎలా సాధ్యం.. Nabhanatesh : నభా.. నీ అందాలు తట్టుకోలేమమ్మా.. Nabha Natesh: నభా నటేష్ ఫోటోలను చూస్తే ప్రేమలో పడిపోతారు.. Nabha Natesh : రేర్ రిబ్బన్ డ్రెస్. కానీ నభా మాత్రం రెచ్చిపోయింది గా డ్రెస్ లో.. Nabha Natesh Photos: చీరకట్టులో చూడముచ్చటగా నభా.. అదిరిపోయావ్ పో.. Nabha Natesh: ప్రియదర్శికి వార్నింగ్ ఇచ్చిన నభా నటేష్… ప్రభాస్ కారణంగా రచ్చకెక్కిన గొడవ! Most Popular TDP Jana Sena Allianc : కూటమికి అసలు పరీక్ష.. చంద్రబాబు–పవన్ భేటీ వెనుక వ్యూహమేంటి? Bhuvneshwar Kumar : భువనేశ్వర్ బ్యాక్.. వచ్చే వరల్డ్ కప్ కు రిహార్సల్.. హిట్ అయితే ఎంట్రీనే.. Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం! Triumph Bonneville T40 : ఏం బైక్.. ఏం అత్యాధునిక ఫీచర్లు మామ.. ట్రయంఫ్ బొన్నెవిల్లే T40 వచ్చేసింది.. Honda XR300L, XR300 Rally : వచ్చేసింది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. బైకర్లు రెడీ అవ్వండి Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు!