Mṛtyunjaya Movie Review: శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమా ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రేక్షకులకు సినిమాల విందు దొరుకుతుందనే చెప్పాలి. ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికి ఒక మూడు సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో అటెన్షన్ ను క్రియేట్ చేశాయి. అందులో శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘మృత్యుంజయ’ శివాజీ లయ లీడ్ రోల్ చేసిన ‘సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’, వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తూ డైరెక్షన్ చేసిన ‘సరస్వతి’ సినిమా సైతం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
Also Read: విజయ్–రష్మిక ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. సెట్ చేశారంతే!
శ్రీ విష్ణు హీరోగా చేసిన మృత్యుంజయ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ని పరిచయం చేస్తూ దర్శకుడు చాలా ఎఫెక్టివ్ గా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాడు… హీరో విలన్ల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి… కాబట్టి ఈ సినిమా అద్భుతంగా ఉంది…
ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. అందులో హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్లకి ఆ మాటకి మధ్య సంబంధం ఏంటి అని కథాంశం తో తెరకెక్కింది. ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికి సినిమా అక్కడక్కడ కాస్త బోర్ కొట్టినట్టుగా అనిపించింది. మొత్తానికైతే ఓవరాల్ గా ఓకే…
ఈ మూవీ సైతం లేడీస్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ని వాళ్లని సమాజం ఎలా చూస్తుంది అని ఒక మోరల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికి డైరెక్షన్ విషయంలో గానీ సినిమాను ముందుకు తీసుకెళ్లడంలో గాని డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. అక్కడక్కడ సినిమా ఫ్లో కూడా మిస్ అయినట్టుగా అనిపించింది…
ఇక మొత్తానికైతే ఈ మూడు సినిమాల్లో ‘మృత్యుంజయ’ సినిమా సక్సెస్ ను సాధించిందనే చెప్పాలి. ఈ సినిమాలో శ్రీ విష్ణు లోని ఒక కొత్త యాక్టింగ్ కనిపించింది. అలాగే కాన్సెప్ట్ పరంగా డైరెక్షన్ పరంగా సినిమా టాప్ లెవల్లో నిలిచిందనే