https://oktelugu.com/

Tollywood: డిసెంబర్‌లో ‘ఆహా’ సందడి చేయనున్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల వివరాలు…

Tollywood: ఈ ఏడాది చివరి నెల డిసెంబర్‌లో కొత్త సినిమాలతో మరియు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు గుర్తుండిపోయే వినోదాలను “ఆహా” పంచనుంది అవి ఏమిటంటే. సంతోష్‌ శోభన్‌ హీరోగా, మెహరీన్‌ హీరోయిన్‌గా తెరెక్కిన “మంచి రోజులు వచ్చాయి “. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కింది. ఈ నెల డిసెంబర్ 3 న ఆహా వేదికలో సందడి చేయనుంది. అలానే ఆహా లో సందడి చేయనున్న మరో చిత్రం ఆనంద్ […]

Written By: , Updated On : December 1, 2021 / 07:06 PM IST
Follow us on

Tollywood: ఈ ఏడాది చివరి నెల డిసెంబర్‌లో కొత్త సినిమాలతో మరియు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు గుర్తుండిపోయే వినోదాలను “ఆహా” పంచనుంది అవి ఏమిటంటే. సంతోష్‌ శోభన్‌ హీరోగా, మెహరీన్‌ హీరోయిన్‌గా తెరెక్కిన “మంచి రోజులు వచ్చాయి “. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కింది. ఈ నెల డిసెంబర్ 3 న ఆహా వేదికలో సందడి చేయనుంది.

Tollywood

movies and web series list which are releasing in aha ott on december month

అలానే ఆహా లో సందడి చేయనున్న మరో చిత్రం ఆనంద్ దేవరకొండ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మాతగా వహించిన చిత్రం “పుష్పక విమానం”. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వినోదాన్ని అందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. ఆహ లో ఈ డిసెంబర్ 10న స్ట్రీమింగ్ అవ్వనుంది.

Tollywood

pushpaka vimanam movie realeasing in aha ott on december 10

రాజ్‌ తరుణ్‌ హీరోగా సుప్రీయ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ” “అనుభవించి రాజా” నవంబర్‌ 26న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కూడా “ఆహా” లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

Tollywood

Anubhavinchu Raja Movie Review

Also Read: అనుభ‌వించు రాజా మూవీ రివ్యూ

ఆహా ఒరిజినల్‌ ఫిలిమ్‌ “ఇట్స్‌ నాట్‌ ఏ లవ్‌ స్టోరీ” ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ప్రిన్స్‌, నేహా క్రిష్ణ ప్రధాన పాత్రలో క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అలరించనుంది.అమెరికాకి వెళ్లిన ఒక మధ్య తరగతి కుర్రాడు అనుకోకుండా ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కోవడంతో అమెరికాలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు.

రాజేంద్ర ప్రసాద్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ “సేనాపతి” ఆహా వేదికగా డిసెంబర్‌ నెలలో విడుదల చేయనున్నారు.క్రిస్మస్‌ కానుకగా చిన్నారుల కోసం “క్రిస్మస్‌ తాతా” అనే సినిమాను కూడా ఆహా వేదికగా విడుదల చేయనున్నారు

Also Read: మాస్.. ఊరమాస్.. బాలయ్య శివతాండవం..‘అఖండ’ మూవీ ట్విట్టర్ రివ్యూ