Trivikram and Allu Arjun : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ లను సాధిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పాన్ ఇండియాలో ఇండస్ట్రీ హిట్లు నమోదు చేసే దిశగా ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా ‘పుష్ప 2’ సినిమాకి భారీ కలెక్షన్స్ రావడంతో తెలుగు సినిమా స్టాండర్డ్ అనేది భారీ రేంజ్ లో పెరిగిందనే చెప్పాలి. పాన్ ఇండియాలో బాహుబలి 2, పుష్ప 2 రెండు సినిమాలకు భారీ క్రేజ్ అయితే దక్కింది…
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ (Allu Arjun)లాంటి స్టార్ హీరో ‘పుష్ప 2’ (Pushpa 2)సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ (Trivikram) తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోయే సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది తద్వారా ఆయన క్రేజ్ ఎంతలా పెరగబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ చేస్తున్న సినిమా డిఫరెంట్ జానర్లో తెరకెక్కబోతుందట… ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా కుంభమేళలో పాల్గొన్న ‘మోనాలిసా’ ఒక అమ్మాయి వీడియో చాలా బాగా వైరల్ అయింది. చూడడానికి చాలా అందంగా ఉన్న అమ్మాయిని కి ఇప్పటికే బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశమైతే వచ్చింది. ఇక అదే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆమెను అల్లు అర్జున్ తో చేయబోతున్న సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఆమె ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనేది క్లారిటీగా తెలియదు. ఒకవేళ నటించినా కూడా ఆమె సెకండ్ హీరోయిన్ పాత్రనైతే పోషిస్తుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక సెకండ్ హీరోయిన్ గా ఆమెను తీసుకునే ఛాన్స్ లు ఉన్నాయి అంటూ వార్తలైతే వస్తున్నాయి.
ఇక త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు తప్పనిసరిగా ఉంటారు. కాబట్టి అందులో సెకండ్ హీరోయిన్ గా తనని తీసుకోవాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా ఒక్క వీడియోతో పాన్ ఇండియా హీరో సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న మోనాలిసాకు ఇది చాలా చక్కటి అవకాశమనే చెప్పాలి. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆమె కెరీర్ కి ఇక తిరుగు ఉండదనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ ఆమె పాత్రను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారబోతుంది. అలాగే అల్లు అర్జున్ ని కూడా ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…