spot_img
Homeఎంటర్టైన్మెంట్Mokshagna: మోక్షజ్ఞ మొదటి సినిమా డైరెక్టర్ దొరికేశాడు...ఈ కుర్ర డైరెక్టర్ మోక్షజ్ఞ కి హిట్ ఇస్తాడా..?

Mokshagna: మోక్షజ్ఞ మొదటి సినిమా డైరెక్టర్ దొరికేశాడు…ఈ కుర్ర డైరెక్టర్ మోక్షజ్ఞ కి హిట్ ఇస్తాడా..?

Mokshagna: సినిమా ఇండస్ట్రీలో చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక అందులో భాగంగానే టాప్ ఫ్యామిలీస్ గా చెప్పుకునే నందమూరి, మెగా, అక్కినేని మూడోవ తరం హీరోలు ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో నందమూరి ఫ్యామిలీలో టాప్ హీరోగా చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్న నందమూరి బాలకృష్ణ తన కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే దానిమీద చాలా సంవత్సరాల నుంచి చర్చ అయితే జరుగుతుంది.

ఇక ఎప్పటికప్పుడు ఈ చర్చ మీద పలు రకాల కామెంట్లైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం ఎలాగైనా సరే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇప్పించడానికి బాలయ్య బాబు పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే నందమూరి కాంపౌండ్ నుంచి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇక రీసెంట్ గా మోక్షజ్ఞ ఫోటోలు విపరీతమైన వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో మోక్షజ్ఞ హీరో అవ్వడానికి ఒక వ్యక్తికి ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉండాలో అలాంటి అన్ని క్వాలిటీస్ తో కనిపించడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మోక్షజ్ఞ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక రీసెంట్ గా రాహుల్ సంకృత్యన్ బాలయ్య బాబుకి ఒక కథ చెప్పాడు. ఆ కథ బాగా నచ్చడంతో బాలయ్య దాన్ని హోల్డ్ లో పెట్టాడు. అయితే తన కొడుకు అయిన మోక్షజ్ఞని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతని రాహుల్ సాంకృత్యన్ అప్పజెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటివరకు ఈయన డైరెక్షన్ లో వచ్చిన టాక్సీ వాలా, శ్యామ్ సింగరాయ్ బ్లాక్ బాస్టర్ హిట్స్ ని కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ తో ఒక సినిమా చేసి ఆయనకి మంచి విజయాన్ని అందిస్తాడు అనే ఉద్దేశ్యం తోనే బాలయ్య బాబు మోక్షజ్ఞ ని తనకి అప్పజెప్పినట్టు గా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version