https://oktelugu.com/

Megastar: మెగాస్టార్​ ఆల్​టైమ్ రికార్డ్​.. ఒకే నెలలో వరుసగా సెట్స్​పైకి నాలుగు సినిమాలు

Megastar: మెగాస్టార్​ చిరంజీవి వరుస చత్రాలతో ఫుల్​ బిజీగా గడిపేస్తున్నారు. పెద్దపెద్ద డైరక్టర్లతోో కలసి పని చేస్తూనే.. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోను అనే రీతలో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్న చిరు.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని… తన తర్వాత సినిమాలను పట్టాలెక్కించాడు. ఇపప్టికే ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం మలయాళ సూపర్​ హిట్​ సినిమా లూసీఫర్​ రీమేక్​ గాడ్​ఫాదర్​ను పట్టాలెక్కించారు… ఈ షూటింగ్​ మొదలైన కొద్దిరోజులకే.. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 09:29 AM IST
    Follow us on

    Megastar: మెగాస్టార్​ చిరంజీవి వరుస చత్రాలతో ఫుల్​ బిజీగా గడిపేస్తున్నారు. పెద్దపెద్ద డైరక్టర్లతోో కలసి పని చేస్తూనే.. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోను అనే రీతలో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్న చిరు.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని… తన తర్వాత సినిమాలను పట్టాలెక్కించాడు. ఇపప్టికే ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం మలయాళ సూపర్​ హిట్​ సినిమా లూసీఫర్​ రీమేక్​ గాడ్​ఫాదర్​ను పట్టాలెక్కించారు… ఈ షూటింగ్​ మొదలైన కొద్దిరోజులకే.. బాబీతో 154వ సనిమాను మొదలుపెట్టారు. ఇక మరోవైపు మెహర్​ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్​ను కూడా షూటింగ్​ మొదలుపెట్టారు. ఇందులో ఆశ్చర్యం ఏముందా అనుకోకుండి.

    Megastar Chiranjeevi

    ఒకప్పుడు చిరు ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలు పైగా షూటింగ్ పూర్తి చేసేవారు. ఇప్పుుడు కేవలం ఒక్క నెలలోనే ఈ నాలుగు షూటింగ్​ పూర్తి చేస్తూ.. సింగిల్​ మంత్​లో అత్యధిక సినిమాలు చేసిన స్టార్​ హీరోగా చిరు ఆల్​టైమ్​ రికార్డు సృష్టిస్తున్నారు. ఈ నెలలోనే ఈ నాలుగు సినిమాలు షూటింగ్స్​ జరుపుకుంటున్నాయి. ఇలా ప్రపంచంలోనే అత్యధిక షూటింగ్​లు చేసిన హీరోగా మెగాస్టార్​ రికార్డు సృష్టించారు.

    Also Read: ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​పై పెరుగుతున్న అంచనాలు.. ​ఆకట్టుకుంటున్న న్యూ పోస్ట్​

    మరోవైపు సినమా షూటింగ్​ల్లో పాల్గొంటునే.. మరోవైపు ఇతర కార్యక్రమాలకు హాజరవుతు.. అందరితో కలిసిపోవడం.. ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి తోడు.. మరికొంత మంది దర్శకులు చిరుకు కథలు వినిపించేందుకు వస్తున్నారట. ఇలా యంగ్​ డైరక్టర్లతో కూడా చేసేందుకు సిద్ధమే అంటున్నట్లు సమాచారం. దీంతో మెగా ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు.  ప్రస్తుతం ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యారు చిరు. వచ్చే ఏడాది ఫిబ్రవరి4న ఈ సినిమా విడుదల కానుంది.

    Also Read: బిగ్​బాస్ కంటస్టెంట్​ ప్రియాంకపై మెగాబ్రదర్ నాగబాబు ప్రశంసలు