https://oktelugu.com/

Megastar Chiranjeevi: ఫిల్మ్ నగర్ లో విలువైన ఆస్తులను అమ్మేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..షాక్ లో ఫాన్స్

Megastar Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి ఒక అందమైన ఆభరణం వంటి వాడు మన మెగాస్టార్ చిరంజీవి..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదురుకొని నేడు మెగాస్టార్ గా గత మూడు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉన్నారు..రీ ఎంట్రీ తర్వాత కూడా టాలీవుడ్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా మారిన వంద కోట్ల రూపాయిల క్లబ్ ని అతి తేలికగా రెండు సార్లు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2022 / 02:39 PM IST

    Megastar Chiranjeevi

    Follow us on

    Megastar Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి ఒక అందమైన ఆభరణం వంటి వాడు మన మెగాస్టార్ చిరంజీవి..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదురుకొని నేడు మెగాస్టార్ గా గత మూడు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉన్నారు..రీ ఎంట్రీ తర్వాత కూడా టాలీవుడ్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా మారిన వంద కోట్ల రూపాయిల క్లబ్ ని అతి తేలికగా రెండు సార్లు అందుకున్న ఏకైక సీనియర్ హీరో చిరంజీవి మాత్రమే..ఈ తరం హీరోలలో ఇప్పటికి కూడా వంద కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరని స్టార్ హీరోలు ఉన్నారు..కానీ చిరంజీవి గారికి యావరేజి టాక్ వచ్చిన కూడా వంద కోట్ల రూపాయిల షేర్ అవలీల గా వచేస్తాది..ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకి గాను 40 నుండి 50 కోట్ల రూపాయిల పారితోషికం అందుకుంటున్నాడు..ఇంతతి రెమ్యూనరేషన్ అందుకుంటున్న చిరంజీవి గారికి సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..అదేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

    Megastar Chiranjeevi

    ఇక అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి 30 ఏళ్ళ క్రితమే ఒక్కో సినిమాకి లక్షల్లో పారితోషికాలు ఇచ్చేవారు నిర్మాతలు..చిరంజీవి తనకి వచ్చిన పారితోషికాలను తెలివిగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ , బంజారా హిల్స్ పరిసరాల్లో భూములను కొనుగోలు చేసేవాడు..అలా ఆయనకీ ఫిల్మ్ నగర్ లో ఒక ఫ్లాట్ ఉంది..ఈ ఫ్లాట్ అప్పట్లో చిరంజీవి గారు 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసాడు..ఇప్పుడు ఆ ఫ్లాట్ ని ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేతకు 70 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం.

    Also Read: Sita Ramam: ‘సీతారామం’ సినిమాని మన టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలు వదులుకున్నారో తెలుసా

    Megastar Chiranjeevi

    చిరంజీవి లాంటి హైయెస్ట్ పైడ్ యాక్టర్ కి అంత విలువైన ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమిటి అని మీ అందరికి అనిపించొచ్చు..కానీ ఈ భూమి కోసం చిరంజీవి ని గత కొద్దీ రోజుల నుండి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడట ఆ మీడియా సంస్థ అధినేత..ఆ స్థలం లో తన స్టూడియో కట్టుకోవాలనేది అతని ప్లాన్..తీవ్రమైన వత్తిడి పెట్టడం తో ఇక చిరంజీవి కూడా అమ్మేయాలని ఫిక్స్ అయ్యి 70 కోట్ల రూపాయలకు ఆ స్థలం ని అమ్మినట్టు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.

    Also Read:Oscars 2023 RRR : ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కు కశ్మీర్ ఫైల్స్ గట్టి పోటీ!

     

    Tags